Saakshyam
Nothing scared but the truth

దిన్నేమనాలి…అసలు ఆ పోస్టర్ ఏందీ..?ఆ టైటిల్ ఏందీ..?ఉండాలి కాస్తైనా…!!

0

Rayalaseema Love Story, Poster,

రాను రాను సినిమాలు మరి విచిత్రం గా చండాలంగా తీసేస్తున్నారు అసలు ఆ పోస్టర్ ఏంటీ ఆ టైటిల్స్ ఏంటీ ఆ సినిమాలు చూసి జనాలు ఏమైపోవాలి అసలు ఫ్యామిలీ తో కలిసి వెళ్లి చూసే సినిమాలేనా అవి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దుల వర్షం కురిపించి బోల్డ్ గా నటించాడు విజయ్ దేవరకొండ అయిన ఆ సినిమా యూత్ కి తెగ నచ్చేసింది ఆ తరువాత RX 100 అంటూ మరో సినిమా వచ్చింది, ఈ సినిమా మరి అసలు అర్జున్ రెడ్డి కి మించిపోయేలా ఉంది, ఇలా ఇక సినిమా తరువాత ఒక సినిమా బోల్ట్ గా వచ్చేస్తునే ఉన్నాయి ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు బాలీవుడ్, హాలీవుడ్ వరకే పరిమితమై ఉన్నాయి అవి ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లోకి కూడా వచ్చి పడ్డాయి. ఇదే తరహాలో తాజాగా  రాయలసీమ లవ్ స్టొరీ (Rayalaseema Love Story) అంటూ ఒక సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ పోస్టర్ చూసి కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆ పోస్టర్ ఎలా ఉందంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఒంటిమీద నులుపోగు కూడా లేకుండా పోజులిచ్చి బాత్ టాబ్ లో ఉన్నారు. అసలు ఇప్పటివరకు రాయలసీమ అంటే ముందుగా గుర్తుకువచ్చేది ఫ్యాక్షనిజం కానీ ఇప్పుడు ఈ సినిమాలో పోస్టర్ చూసి రాయలసీమ లో ప్రేమ కూడా పుట్టుకువస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు మేకర్స్.  పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అని చెబుతూ, ఫైవ్ స్టార్ హోటల్ బ్యాక్ డ్రాప్ లో ఇలా బాత్ టప్ లో హీరోహీరోయిన్లను పచ్చిగా చూపించడం అస్సలు బాగాలేదు. ఇలా పోస్టర్ ని చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేసి హిట్ అవుతుందని భావిస్తున్నట్లు ఉన్నారు కాని జనాలు అంత వేర్రెల్లు కాదు కేవలం పోస్టర్ చూసి సినిమాకి రావడం, సినిమా హిట్ అవ్వాలి అంత ఇందులో కంటెంట్ కూడా అలాగే ఉండాలి అది మర్చిపోతునంరు నిర్మాతలు ఈ మధ్య కాలంలో.

Click here : నేను విజయ్ దేవరకోండని తప్పితే ఎవ్వరిని పెళ్లి చేసుకోను హాట్ హీరోయిన్…!!

You might also like