Saakshyam
Nothing scared but the truth

మీ అంతరాత్మ సాక్షిగా ఓటేయండి

Vote as your inner soul speaks..! || Election News || Saakshyam

0

Vote As Your Inner Soul Speaks | Telugu Political News || Saakshyam

తెలంగాణ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ఏ పార్టీకి గాని, వ్యక్తులకు గాని మద్దతు ఇవ్వడం లేదని( Vote As Your Inner Soul Speaks ) ఇది పార్టీ కేంద్ర నాయకత్వ నిర్ణయమని వైస్సార్సీపీ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇది పార్టీ అధికారిక నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు లేదని అందులో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేయనందున ఓటర్లు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని సూచించింది. అయితే ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీగా ఉన్న కె.శివకుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.

Vote As Your Inner Soul Speaks || Telugu News || Saakshyam

పార్టీ లెటర్ హెడ్ ఉపయోగించి కె.శివకుమార్ విడుదల చేసిన ప్రకటనను తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా భావించి పార్టీ క్రమశిక్షణ కమిటీ శివకుమార్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. శివకుమార్ ప్రకటనను కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసరమైనందున ఎటువంటి గందరగోళం లేకుండా ఉండడానికి పార్టీ ఈ పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More

Clickhere: గంగమ్మ ఆశీస్సులు తీసుకున్ననవీన్ కుమార్

You might also like