Saakshyam
Nothing scared but the truth

నా పెళ్లి గురించి తప్పుడు ప్రచారం చెయ్యడం అపెయ్యండి : విశాల్

Vishal React On Marriage Rumors || Telugu Movie News || Saakshyam

0

Vishal React On Marriage Rumors || Telugu Film News || Saakshyam

సెలెబ్రెటిలు అంటే ఇంతే వారు ఏది చేసిన క్షణల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్దాలు ఉంటాయి కానీ వార్త అయితే వైరల్ అవుతుంది ( Vishal React On Marriage Rumors ) . తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ పైన ఒక వార్త నిన్నటి నుండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది అతని పెళ్లి పైన. నడిఘర్ సంఘం ప్లానింగ్ మొత్తం అయిపోయిన తరువాత విశాల్ పెళ్లి చేసుకుంటాను అని అప్పట్లో ఒక మాట చెప్పారు. అయితే ఎప్పటి నుండో విశాల్ వరలక్ష్మి కి మధ్య ఎదో జరుగుతుందని వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎప్పుడు వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది కాని తాజాగా నిన్నటి నుండి విశాల్ పెళ్లి పై మరొక ఆకొత్త వార్త ప్రచారం జరుగ్తుంది. వచ్చే ఏడాది విశాల్ హైదరాబాద్ కి సంబంధించిన అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ఈ పెళ్లి ఇరు కుటుంబీకుల అనుమతిలోనే జరుగుతుందని త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా ఉంటుందని ఆరోజే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారని ఒక న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ వార్తల పై హీరో విశాల్ స్పందించారు. నా పెళ్లి పైన వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఒకసారి న్యూస్ స్ప్రెడ్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకొని వాటిని ప్రచారం చేస్తే బాగుంటుందని విశాల్ మండిపడ్డారు.

Vishal React On Marriage Rumors || Tollywood News || Saakshyam

ఆ వార్తలు చూస్తుంటే నాకు అచ్చర్యంగా ఉందని తెలిపారు. ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని అన్నాడు. ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని…త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ఆనందంగా ప్రకటిస్తానని చెప్పాడు. ఇదంతా విశాల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. అది మరి మ్యాటర్..

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : మంచి సినిమాకి అవమానం: జాతీయ అవార్డ్స్ కి c/o కంచరపాలెం తిరస్కరణ

You might also like