Saakshyam
Nothing scared but the truth

బోయపాటికి వార్నింగ్ ఇచ్చిన చిరు..దెబ్బతో ప్లాన్ మొత్తం చేంజ్…!!

Vinaya Vidheya Rama Movie Update || Latest Telugu Cinema News

0

Vinaya Vidheya Rama Movie Update || Latest Movie Updates

బోయపాటి Vinaya Vidheya Rama Movie Update, సినిమా అంటే ఆ మాస్ లూక్కే వేరబ్బా అతని నుండి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ ఎక్ష్పపెక్ట్ చేసేది కూడా అదే మాస్ లుక్..అయితే తాజాగా బోయపాటి రామ్ చరణ్ కాంబోలో వస్తున్నా ‘వినయ విధేయ రామ’ ఫస్ట్‌ లుక్‌ దీపావళి కానుకగా విడుదల చేశారు. అయితే ఆ ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది, ఆశించిన విధంగా లేదు దాంతో ఫాన్స్ నిరాశా చెందారు. ఎందుకంటే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం ఒక మోస్తరు హిట్ ని అందుకొని 100కోట్ల క్లబ్ ని టచ్ చేసాడు ఇకా ఆ సినిమా తరువాత వస్తున్న సినిమా అంటే ఫాన్స్ మరింత ఎక్కువగా అంచనాలు వేస్తారు కాని బోయపాటి మాత్రం ఆ అంచనాలను తాకలేకపోయాడు. అసలు ఊర మాస్‌ కి పెట్టిందే పేరు డైరెక్టర్‌ బోయపాటి న్యూలుక్‌లకి గాని, కొత్త మేకోవర్‌లకి కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి.

ఇదంతా ఎందుకు గతంలో బాలయ్య, బన్ని, బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి వారిని పక్కా డిఫరెంట్‌గా మాస్ లుక్ లో చూపించి ఆకట్టుకున్నారు. అలాంటి బోయపాటి ఇప్పుడు చరణ్ విషయంలో కాస్తా తగ్గాడు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చరణ్ ఫస్ట్ లుక్ అభిమానులకు కనెక్ట్ కాలేదు దాంతో ఏకంగా ఈసారి బాస్ మెగాస్టార్ రంగంలోకి దిగారు, మొదటినుండి రామ్ చరణ్ సినిమాలు అన్ని కూడా చిరంజీవి నే చూసుకొనేవారు, కధ విషయం కాని విడుదల సమయం అన్ని కూడా చిరు డేషిషన్ పైనే ఆధారపడి ఉండేది కాని బోయపాటి సినిమాలో కాస్తా చిరు సైడ్ అయ్యారు ఎందుకంటే ప్రస్తుతం చిరు తన సైరా సినిమాతో బిజీ గా ఉన్నారు దాంతో ఈ సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక ఫస్ట్ లుక్ అంతగా ఆకట్టుకోలేకపోయేసరికి రంగంలో దిగినట్లు సమాచారం. తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం చిరు బోయపాటిని పిలిచి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Vinaya Vidheya Rama Movie Update || Latest Telugu Cinema News

ప్రస్తుతం సినిమాపై అంచనాలు పెంచాలంటే ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు, ట్రయిలర్‌తోనే సాధ్యం అని, అలాంటి వాటిపై చాలా ఫోకస్‌ చేసి రిలీజ్‌ చేయాలని కానీ, దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ జనాలకు ఆకట్టుకోలేదని కనీసం శుక్రవారం విడుదల చెయ్యబోతున్న టీజర్‌పైన అయినా దృష్టి పెట్టాలని వార్నింగ్‌ ఇచ్చాడట. అసలు ముందుగా టిజర్ ని తనకి చూపించి ఆ తరువాత అందులో ఏమైనా యాడ్ చెయ్యాల్సినవి ఉంటె యాడ్ చేసి అప్పుడు టిజర్ ని విడుదల చెయ్యాలని చిరంజీవి సూచించారట. దీనిపై బోయపాటి ఎస్‌ అన్నాడట. గురువారం సాయంత్రానికి వినయ విధేయ రామ టీజర్‌ కట్‌ని చిరుకి చూపించి శుక్రవారం మార్నింగ్‌ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేయనున్నారని సమాచారం..చూద్దాం మరి టిజర్ తోనైనా మెగా అభిమానులు సాటిస్ఫై అవుతారో లేదో…

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News, Telugu Movie Updates and many more.

Click here : దిన్నేమనాలి…అసలు ఆ పోస్టర్ ఏందీ..?ఆ టైటిల్ ఏందీ..?ఉండాలి కాస్తైనా…!!

You might also like