Saakshyam
Nothing scared but the truth

‘వినయ విధేయ రామ’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

Ram Charan Vinaya Vidheya Rama Morning Show Talk |}| Telugu Film News || Saakshyam

0

Ram Charan Vinaya Vidheya Ram Movie Updates || Telugu Movie News || Saakshyam || Ram Charan

చిరుత సినిమా సినీ కెరియర్ ని స్టార్ చేసి మగధీర తో ఇండస్ట్రీ లో దుమ్ముదులిపెసాడు తర్వాత ఎన్నో సినిమాలు చేసాడు మళ్ళి రంగస్థలం తో తన సత్తా ఎంటో చూపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan Vinaya Vidheya Rama Morning Show Talk ) . అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మైలేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం కోట్లాదిమంది అభిమానులను గెలుసుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు చెర్రీ. తాజాగా బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ అనే మరొక మాస్ మసాలా సినిమా చేసాడు. ఈ సినిమా ఈరోజు దేశవ్యప్తంగా విడుదలయ్యి మొదటి షో నుండి పాజిటివ్ బస్ తో దూసుకుపోతుంది. ఇక సినిమా ఎలా ఉందో గనుక చూస్తే…సినిమా స్టార్టింగ్ ఒక నలుగురు అనాధ పిల్లలు ఎంట్రీ ఇస్తారు, ఆ నలుగురు అనాధ పిల్లలు రైల్వే ట్రాక్ దగ్గర మరొక చిన్న బాబుని చూస్తారు ఆ బాబుని తమ దగ్గరకు తీసుకుంటారు, ఆ నలుగురుకు దొరికిన చిన్న బాబు పరిగి పెద్దయ్యి రామ్ చరణ్ అయిపోతాడు, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది.

ఈ ట్విస్ట్ సంగతి అలా ఉంటె ఇక్కడ బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఒక ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఇరగాదిసేస్తుంది. రామ్ పెద్దన్నయ్యగా మరియు స్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు టీజర్ లో మంచి హిట్ అయిన డైలాగ్ “నువ్వు పందెం పరుశురాం అయితే ఏంటి..ఇక్కడ రామ్ కో..ణి..దె..ల” డైలాగ్ తో మరి యాక్షన్ సన్నివేశం మొదలయ్యింది.ఇప్పుడు భారత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియార అద్వాని పెళ్లిచూపులలో ఎంట్రీ ఇచ్చేసింది, ఇక్కడ చరణ్ ఐదుగురు అన్నదమ్ముల్లు ఎంతో అప్యాయంగా అందంగా ఉన్న సన్నివేశాలు చూపించబడుతున్నాయి. హాస్య నటులు హేమ మరియు 30 ఇయర్స్ పృథ్వీల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా పాటలతో కామెడి తో ఫన్నీ ఫన్నీ గా కొనసాగింది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వెళ్తే..

Ram Charan Vinaya Vidheya Ram Movie Updates || Tollywood News || Saakshyam || Vinaya Vidheya Rama

ఇక్కడ కధ బీహార్ కి షిఫ్ట్ అవుతుంది అసలేం జరిగిందో ఫ్లాప్ బ్లాక్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. రామ్ కుటుంబం అంతా ద్వారకా చేరుకున్నారు.పోస్టర్లో చూపిన సీన్ హీరోయిన్ ను హీరో చేత్తో లేపే సన్నివేశం బోయపాటి బాగా చిత్రీకరించారు.వివేక్ ఓబ్రాయ్ రామ్ యొక్క అన్నలను కిడ్నప్ చేసి బంధించాడు.ఇప్పుడు రామ్ చరణ్ టాటూ బాడీ పోస్టర్లతో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఫైట్ సీన్ వస్తుంది.ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్లాక్ మోడ్ లో కిన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి రామ్ చరణ్ కి వివేక్ కి పోరాటం కొనసాగుతూనే ఉంది చివరికి చరణ్ వివేక్ ని అంతం చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ సెకండ్ మొత్తం ఇలా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ బోయపాటి అద్భుతంగా కధ ఫినిష్ చేసాడు. మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ రివ్యూ అండ్ రేటింగ్…!!

You might also like