Saakshyam
Nothing scared but the truth

జివిఎంసి కి వాహనాలు సమకూర్చిన విజయ సాయి రెడ్డి

Vijaya Sai Redy Provided Vehicals To GVMC || Election News || Saakshyam.com

0

Vijaya Sai Redy Provided Vehicals To GVMC || Telugu Political News || Saakshyam

వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి (Vijaya Sai Redy Provided Vehicals To GVMC) గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రజల సౌకర్యార్థం తన యమ్. పి. నిధుల తో వాహనాలు మరియు ఇతర సామగ్రిని సమకూర్చారు. గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజల పారిశుద్య మరియు నీటి సమస్యలను ప్రత్యక్షంగా చూసిన విజయసాయి రెడ్డి వాటి పరిష్కారానికి 5 వాటరు ట్యాంక్ లారీలు, పారిశుద్య నిర్ములన కోసం 100 శానటరి వాహనాలు, ఫాగింగు మిషన్లు జివిఎంసి కి అప్పగించారు.

Vijaya Sai Redy Provided Vehicals To GVMC || Telangana News || Saakshyam

చంద్రబాబు ప్రభుత్వం గాలికి తిరగకుండా ప్రజల సమస్యలపైనా ద్రుష్టి పెట్టాలని హితవు పలికారు. రానున్న వేసవిని ద్రుష్టి పెట్టుకుని నీటి సమస్యను అధిగమించేలా చర్యలు ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అధికారులు, పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Saakshyam

Saakshyam, The National Telugu News Channel from India created history in the Media world in a very short span of time compared to any other newspaper. Saakshyam is considered to be one of the bold Telugu news channels. This comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : చక్కనయ్యా.. చందమామా.. ఎక్కడున్నావూ?

You might also like