Saakshyam
Nothing scared but the truth

ఫోర్బ్స్ లిస్టులో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda in Forbes list || Tollywood News || Saakshyam

0

Vijay Devarakonda In Forbes List || Telugu Cinema News || Saakshyam.com

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో  మంచి విజయాలు సాదించిన విజయ్‌ తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో చేరాడు (Vijay Devarakonda In Forbes List ). 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఫోర్బ్స్‌.

Vijay Devarakonda In Forbes List || Tollywood Gossips || Saakshyam

ఈ లిస్ట్‌లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్‌ దేవరకొండ. తక్కువ కాలంలోనే  ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం విశేషం. ఈ లిస్ట్ సౌత్‌ నుంచి అగ్రస్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, విజయ్‌ సేతుపలి లాంటి తారలు ఉన్నారు. బాలీవుడ్ కం‍డల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్‌ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : రజనీ 2.0 మూడు భాషల్లో మొత్తం వసూళ్ళు

You might also like