Saakshyam
Nothing scared but the truth

నిజంగా ‘రోజా’ని మిస్ చేసుకోకుండా ఉంటె ఇప్పుడు వేరేలా ఉండేది : వెంకటేష్

Victory Venkatesh Explained About Roja Movie Chance || Telugu Film News || Saakshyam

0

Victory Venkatesh Explained About Roja Movie Chance || Telugu Movie News || Saakshyam

లైఫ్ అనేది ఒక డెస్టినీ ఆ డెస్టినీ లో ఎవరైనా సరే తారుమారు అవ్వాల్సిందే..మనం ఒకటి తలిస్తే ఆ పైన ఉన్న దేవుడు వేరేది శాసిస్తారు చివరికి అదే జరుగుతుంది ( Victory Venkatesh Explained About Roja Movie Chance ), అదే లైఫ్ అవుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇలాంటిదే విక్టరీ వెంకటేష్ జీవితంలో జరిగింది. ఈ విషయాన్నీ స్వయంగా వెంకటేష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏమిటి ఆ విషయం తను ఎందుకు ఇంత బాధపడుతున్నారు అంటే అప్పట్లో వచ్చిన రోజా సినిమా ఇండస్ట్రీ లో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిన విషయమే అయితే ఆ సినిమా చెయ్యల్సింది వెంకటేష్ కాని ఆ సమయంలో వెంకీ రోజా ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది దానికి కారణం కూడా లేకపోలేదు. రోజా సినిమా అనుకున్న సమయంలో వెంకీకి అనుకోకుండా చెయ్యి విరగడంతో రోజా ని మిస్ చేసుకున్నారు.

అప్పుడు గనుక రోజా సినిమా చేసి ఉంటె బాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వచ్చేవి అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. రోజాని మిస్ చేసుకున్న తరువాత నా లైఫ్ ఇంకోలా వెళ్ళిపోయింది. కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిపొయింది. అదే సమయంలో రోజా మిస్ అయిన కూడా సుందరకాండ సినిమా చేశాను ఇక ఆ తరువాత నా లైఫ్ గురించి అందరికి తెలిసినదే. వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశాను. కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఆ తరహా ఆడియెన్ నాకు చేరువయ్యారు.. అని వెంకీ అన్నారు. ఇక ఇప్పుడు కూడా అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్న అప్పుడప్పుడు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాను.

Victory Venkatesh Explained About Roja Movie Chance || Tollywood News || Saakshyam

అయ్యో అప్పట్లో ఆ సినిమా చెయ్యలేకపోయానే అని బాధ పడుతూ కూర్చుంటే వచ్చేది ఏమి లేదు తరువాత లైఫ్ మొత్తాన్ని మిస్ చేసుకుంటాము, అందుకే నేను ఎప్పుడు రోజా సినిమా గురించి ఆలోచించలేదు ఆ తరువాత వచ్చిన అవకాశాలను వినియోగించుకొని మంచి సక్సస్ ని అందుకున్నాను కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ కోట్లాదిమంది తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నాను. వెంకీ అనవసరమైన వాటిని లైట్ తీసుకుంటారు అంతేకాని వేరొకరికి అవకాశం వచ్చిందని కుళ్లుకుపోయే స్వభావం సరికాదని తనదైన శైలిలో చెప్పారు ఫిలాసఫీ మాస్టర్ వెంకీ. ప్రతి ఒక్కరికీ ఫాంటసీలు ఉంటాయి.. కానీ కుదరొద్దూ? బాహుబలి చేయాలని నాకు ఉండదా? ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. కానీ అవకాశం రావాలి కదా? కుదరాలి కాదా? నా వైపు వచ్చే కథల్నే నేను ఎంచుకున్నాని తెలిపాడు. నిజంగా ఈ విషయంలో వెంకీకి హాట్స్ హాఫ్ చెప్పాల్సిందే.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : మణికర్ణిక విజయ గీతం@విడియో…!

You might also like