Saakshyam
Nothing scared but the truth

ప్రేమించిన అబ్బాయితో విక్టరీ వెంకటేష్ కూతురు పెళ్లి ఆరోజే…!!

0

Venkatesh’s Daughter Ashritha Marriage Date Fix

ఇండస్ట్రీ లో ఫ్యామిలీ హీరో అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విక్టరీ వెంకటేష్ ఎప్పుడు కూడా ఆడియన్స్ కి నచ్చేలా కధలు ఎందుకొని ఏమాత్రం రొమాన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే విధంగా సినిమాలు చేస్తూ అభిమానులను దక్కించుకుంటున్నాడు. అప్పటికి ఇప్పటికి వెంకటేష్ లోగాని అతని సినిమాలలో కానీ ఎలాంటి మార్పు లేదు ఎప్పుడు కూడా మంచి కధలతో జనాలను అలరిస్తూ ఉంటాడు. అంతకుమించి ఎప్పుడు ఎలాంటి వివాదం లో కూడా వెంకటేష్ పేరు వినిపించదు తన పని తను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ మంచి ఫాల్లోయింగ్ ని సొంతం చేసుకున్నాడు, అంతెందుకు ఇండస్ట్రీ లో చాలా మంది హీరోస్ ఎదో ఒక సందర్భంగా లో తమ ఫ్యామిలీ ని మీడియా మందుకు తిసుకువచ్చి పరిచయం చేసి కాస్తా మైలేజ్ ని పెంచుకుంటారు కాని వెంకటేష్ ఎప్పుడు కూడా తన ఫ్యామిలీని బయటకి తీసుకురాలేదు మీడియాకి పరిచయం చెయ్యలేదుVenkatesh’s Daughter Ashritha Marriage. అలాంటి గొప్ప వ్యక్తిగా వెంకటేష్ ని చెప్పుకోవచ్చు.

Venkatesh’s Daughter Ashritha Marriage || Cinema news

అయితే వెంకటేష్ కి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్న విషయం అందరికి తెలిసినదే కాని వారు ఎప్పుడు కూడా బయటకి రాలేదు తమ పని తము చూసుకుంటూ పెరిగారు. అయితే తాజాగా కొద్ది రోజుల వెంకటేష్ (Venkatesh’s Daughter Ashritha Marriage) పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి పై కొన్ని వర్తలి నేట్టింట్లో హల్చల్ చేశాయి. రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డి మనవడితో ఆశ్రిత పెళ్లి జరగబోతుంది. కొంతకాలం గా ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ గత కొద్ది కాలం నుండి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది అది పెద్దలకు చెప్పి పెళ్లి వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఆ పెళ్లితో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇప్పుడు తాజాగా వారిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ నేట్టింట్లో వార్త దుమారం రేపుతుంది.

Ashritha Marriage Date || Tollywood news

ఇంతకీ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ అంటే ఈ నవంబర్ 24 న ఆశ్రిత పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారట. సమయం తక్కువగా ఉండడంతో ఇప్పటికే ఇరుకుటుంబాల్లో పెళ్ళి హడావుడి మొదలైందట. ఈ వివాహ వేడుకకు అన్ని ఇండస్ట్రీ సినీ ప్రముఖలతో పాటు బిజినెస్ రంగాల పెద్దలు సైతం హాజరు కాబోతున్నారట. మొత్తానికి వెనక్తేష్ తన కూతురికి నచ్చినవాడితో గ్రాండ్ గా పెళ్లి చెయ్యబోతున్నారు. ఇది మరి సంగతి…

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : దేవ్ టిజర్ టాక్… 

You might also like