Saakshyam
Nothing scared but the truth

బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చేసిన వెంకీ…!!

Venkatesh Clarity About Bigboss Third Season || Telugu Movie News || Saakshyam

0

Venkatesh Clarity About Bigboss Third Season || Telugu Film News || Saakshyam

మొదటగా హిందీ లో మొదలైన బిగ్ బాస్ ( Venkatesh Clarity About Bigboss Third Season ) మెలమెల్లగా అన్ని బాషల్లోకి విస్తరించింది, హిందీలో కమల్ హసన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తెలుగులో మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి మంచి హైప్ ని క్రియేట్ చేసాడు తను మాటలతో అభిమానులను అలరించాడు, మొత్తానికి బుల్లితెరపైన నంబర్ వన్ షో గా రేటింగ్ తెచ్చిపెట్టాడు. అదే ఫ్లో ని కంటిన్యూ చెయ్యాలని మల్లెమాల టీం భావించింది అందుకే సెకండ్ సీజన్ స్టార్ట్ చేసింది ఈ సీజన్ కి ఎన్టీఆర్ నే హోస్ట్ గా ఎంపిక చెయ్యాలని భావించారు కానీ ఆ సమయంలో యంగ్ టైగర్ సినిమాలతో బిజీ గా ఉండడం వలన సీజన్ 2 కి న్యాచుర స్టార్ నాని ని హోస్ట్ గా ఎంపిక చేశారు. ఈసారి ఇంకాస్తా మసాలా అంటూ నాని ఎంట్రీ ఇచ్చారు మొదట్లో మంచి ఊపు మీద ఈ షో రాను రాను విమర్సల పాలయ్యింది. కౌశల్ పేరిట ఆర్మీ క్రియేట్ అవ్వడం హౌస్ లో గొడవలు స్టార్ట్ అవ్వడం అది అంత చివరికి నాని మెడకు చుట్టుకుంది అంతటితో ఆగితే బాగానే ఉండేది ఆ ఉచ్చు నాని సినిమాలకు కూడా చుట్టుకున్నాయి.

అందుకే నెస్ట్ సీజన్ కి హోస్ట్ గా చెయ్యనంటే చెయ్యను అని మొహమాటం లేకుండా ముఖం మీదే చేపెసాడు నాని. అయిన కూడా రెండు సీజన్స్ బులితెరపైన మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఇక అభిమానులు మూడవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు అంతకుమించి ఈ సీజన్ కి హోస్ట్ గా ఎవరు వస్తారనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుండి మూడవ సీజన్ హోస్ట్ పై కొన్ని పేర్లు తెరపైన హల్చల్ చేస్తున్నాయి మొదటగా విక్టరీ వెంకటేష్ అలాగే అక్కినేని నాగార్జున ఈ రెండ పేర్లు వినిపించగా నాగార్జున సైడ్ అయిపోయారు ఇక వెంకీ పైనే రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అందరు కూడా ఫిక్స్ అయిపోయారు మూడవ సీజన్ కి హోస్ట్ వెంకీ అని.

Venkatesh Clarity About Bigboss Third Season || Tollywood News || Saakshyam || Bigboss

కానీ తాజాగా వెంకీ ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన F 2 అనే సినిమాలో వరుణ్ సరసన నటించారు. ఆ సినిమా జనవరి 12 న విడుదలకు సిద్దంగా ఉంది ఈ నేపధ్యంలో వెంకీ అలాగే వరుణ్ ఇద్దరు ప్రమోషన్స్ లో మునిగిపోయారు. ఈ నేపధ్యంలో వెంకీ ని బిగ్ బాస్ హోస్ట్ గురించి అడుగగా..”అదో రూమర్” అంటూ సింపుల్ గా జవాబు చెప్పాడు. అంటే.. అసలు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ వెంకీ ని సంప్రదించడం అనేది జరగలేదా..లేక హోస్ట్ గా చేయడం ఇష్టంలేక.. రూమర్ అని అన్నాడా అనేది తెలియాలి. ఇది మరి సంగతి..అందుకే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నింటిని నమ్మకూడదు అంటారు..

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : నిజంగా ‘రోజా’ని మిస్ చేసుకోకుండా ఉంటె ఇప్పుడు వేరేలా ఉండేది : వెంకటేష్

You might also like