Saakshyam
Nothing scared but the truth
Left Banner
Right banner
Ilapavuluri Murali Mohan Rao

తూ!! నీ బతుకు చడ, అడ్డంగా, నిలువుగా దొరికిన దొంగవు  

 తెలంగాణాలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని సంరంభంగా ప్రారంభించారు.  తొలి రెండు రోజులు ఆయన కాంగ్రెస్ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కూడా చండ ప్రచండంగా విరుచుకుని పడ్డారు.  "ఓటుకు నోటు కేసులో…

అసలు లక్ష్యం చంద్రబాబేనా?

సరిగ్గా మూడున్నర సంవత్సరాల క్రితం...రాత్రి ఏడున్నర ప్రాంతాల్లో హైద్రాబాద్ లో జరిగిన ఆ సంఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  నలభై ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు(Chandrababu)ముచ్చెమటలు పట్టించింది.  ఏదో సాధారణ ఓటరుకు ఓటు వెయ్యమని కోరుతూ…

చంద్రబాబు పాపాలను మోస్తున్న కాంగ్రెస్ 

ఎక్కడి రేవంత్ రెడ్డి?  ఎక్కడి చంద్రబాబు (Chandrababu)? తెలుగుదేశంలో ముప్ఫయి ఏళ్ళనుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఎందరో ఉన్నారు.  అనేకమార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారు.  కానీ, ఎమ్మెల్సీ ఓటును కొనుగోలు…

 ప్రజాధనంతో చంద్రబాబు దర్జాలు 

అదేమీ దౌర్భాగ్యమో తెలియదు కానీ, చంద్రబాబు (Chandrababu) ఎప్పుడు విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నా, అవి వివాదాస్పదం అవుతుంటాయి.  దావోస్ సదస్సులకు వెళ్లినా, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నా, వాటివెనుక ఏవో తెలియని నిగూఢ రహస్యాలు ప్రజల మదిని…

ఉక్కు సంకల్ప యాత్రతో చరిత్ర సృష్టించిన జగన్

గత ఏడాది నవంబర్ ఆరో తారీకు మొదటి అడుగు పడింది.  ఎంతోమంది ఎగతాళి చేశారు.  ఎకసెక్కాలు ఆడారు. అయినా అతని ధృఢసంకల్పానికి అవి ఏమాత్రం అడ్డంకి కాలేదు. వందల అడుగులు అతడిని అనుసరించాయి. వేలుగా మారాయి.  లక్షలకు చేరుకున్నాయి.  కోట్లాది హృదయాలను…

రాఫెల్ కుంభకోణంలో మోడీ పాత్ర 

సరిగ్గా...ముప్ఫయి ఏళ్ళక్రితం స్వీడన్ రేడియోలో ప్రసారమైన ఒక వార్త నాటి ప్రధాని రాజీవ్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసింది.  అప్పటివరకు మిస్టర్ క్లీన్ గా పిలిపించుకుంటున్న రాజీవ్ గాంధీ ఒక్కసారిగా బోఫోర్స్ కుంభకోణంలో…

చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉన్నది?

1995 - 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు (Chandrababu) అంటే గొప్ప విజనరీ, సంస్కరణాభిలాషి, అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోయేవాడు, తాను నిద్రపోడు, అధికారులను పోనివ్వడు, రోజుకు ఇరవై గంటలు పనిచేస్తాడు లాంటి…

కాంగ్రెస్ పార్టీ పట్ల నరనరానా ద్వేషంతో పురుడుపోసుకున్న పార్టీ తెలుగుదేశం

'కాంగ్రెస్ పార్టీ పట్ల నరనరానా ద్వేషంతో పురుడుపోసుకున్న పార్టీ తెలుగుదేశం(TDP).  ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో నాటి సుప్రసిద్ధ నటుడు, వెండితెరవేలుపు నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ను గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. …

జనసేన చేతులు ఎత్తేసిందా?

తెలంగాణాలో ఎన్నికలు సమీపించాయి.  రాజకీయపార్టీలు అన్నీ అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, బేరసారాల వంటి కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.  జనసేన (Janasena) పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలలో అభిమానులను కలిగినవాడు.  రెండు రాష్ట్రాల్లో…

తాను చేస్తే సంసారం… మరొకరు చేస్తే వ్యభిచారం!

అవును మరి!  బాబుగారు చెబితే మనం నమ్మాల్సిందే.  కేంద్రం(Chandrababu Naidu) బాబుగారిమీద బహు తీక్షణంగా కక్ష సాధిస్తున్నది.  బాబును ఏడిపించి ఎర్రనీళ్ళు తాగిస్తున్నది.  పేద ప్రజల కోసం రోజుకు నలభైఎనిమిది గంటలు కష్టపడుతున్న బాబుగారిపై అంత ఆగ్రహం…