Saakshyam
Nothing scared but the truth

ఏంటీ పాపా మాకు ఈ క్లీవేజ్‌ షోస్…ఇదంతా దానికోసమేనా..?

0

ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా ఏ వుడ్ లో అయిన సరే హీరోయిన్స్ ఆఫర్స్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ గా ఉంటారు ముందుగా కాస్తా పద్దతిగా సినిమా రోల్స్ వెతుక్కుంటారు తరువాత ఇండస్ట్రీ లో మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడానికి కాస్తా గ్లామర్ ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ గ్లామర్ తో మరిన్ని అవకాశాలను చేజిక్కించుంటూ ఉంటారు, అలాంటి వారిలో తేజస్విని మదివాడ ఒకరుగా చెప్పుకోవచ్చు, ఈ పాపా ముందుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సహాయక పాత్రలలో జనాలను ఆకట్ట్కుంది ఆ ఆతరువాత అభిమానుల్లో మరింత ఫాల్లోయింగ్ పెంచుకోవడానికి ‘ఐస్‌క్రీమ్‌’లాంటి చెత్త చిత్రాల్లో నటించి తన కెరియర్ మొత్తం కూడా చేతులారా నాశనం చేసుకుంది. ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో ఎవరు ఊహించని విధంగా రెచ్చిపోయి మరి తన అందచందాలను తెరపైన చూపించింది. అన్ని అందాలూ చూపించిన కుడా ఎవ్వరు తేజస్విని పట్టించుకోలేదు ఎదో చూసి చూడనట్లు ఆమెను సైడ్ కి నెట్టేశారు.

ఆ తరువాత ఎన్నో కష్టాలు పడింది సినిమాలో చాన్సుల కోసం కానీ ఒక్క దర్శకుడు కూడా ఆమె వైపు చూసిందే లేదు. ఇంక కొన్నాళ్ళు ఆఫర్స్ లేక కాలిగా ఉన్న తేజస్విని మళ్ళి బిగ్ బాస్ ద్వారా బుల్లితెరపైన ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అందరితో తిట్ల వర్షం కురిపించుకుంది, ఇక బిగ్ బాస్ తరువాత ఒక కామెడి షో కి హోస్ట్‌గా మారిన తేజస్వి మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తోంది. అందుకే గ్లామర్‌ డోస్‌ పెంచి, కాళ్లు చూపించడం దగ్గర్నుంచి క్లీవేజ్‌ ప్రదర్శించడం వరకు గ్రాడ్యుయేట్‌ అయింది. తన దగ్గర ఉన్న అందాలను మొత్తం చూపించి మళ్ళి సినిమాలో చాన్సులు దక్కించుకోవాలని వేట వేస్తుంది. అయితే తేజు చేసిన ఈ క్లీవేజ్ షో కుర్రాళ్ళని ఆకట్టుకొంటుంది, కుర్రాళ్ళ మతి పోగొట్టేస్తుంది, మరి నిర్మాతలు, బడా దర్శకుల దృష్టిని తిప్పుకునే అయస్కాంత శక్తి ఈ తేజస్సుకుందా? లేదో వేచి చూడాలి. ఏమో చూద్దాం తేజు అందానికి ఆఫర్స్ వరిస్తాయో లేదో…మొత్తానికి చాన్సుల కోసం పాపా బాగానే కష్ట పడుతుంది.

You might also like