Saakshyam
Nothing scared but the truth
Page Right

తారాజువ్వలు షో గొడవపై ఆగ్రహం వ్యక్తం చేసిన శేఖర్ మాస్టర్…చివరికి…?

0

Sekhar master,  Tarajuvvalu show, E TV

ఈ టీవీ లో ప్రసారమయ్యే ఒక్కో ప్రోగ్రాం ఎంతటి విజయాన్ని అందుకుంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పండగలు వస్తున్నాయి అంటే చాలు ఈటీవీ నిర్వాహకులు స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తారు. దానికితోడు మంచి టీఅర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటారు. మొన్నటికి మొన్న దసరా రోజు కూడా ఇలాగె ఒక సరైనోళ్ళు అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహించి మంచి వినోదాన్ని అందించారు ఇక తెలుగువాళ్ళు జరుపుకొనే పెద్ద పండగలలో దీపావళి కూడా ఒకటి కావడంతో ఈ దీపావళి కూడా ఈటీవీ యాజమాన్యం తారాజువ్వలు అంటూ ఒక ప్రోగ్రాం ని ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాం లో పటాస్, డీ, జబర్దస్త్, పోవే పోరా ఇలా అన్ని షో వాళ్ళని ఆహ్వానించారు. జడ్జేస్ గా ఆలి, సుమ వ్యవహరించారు. ఇక ఇక్కడి వరకు బాగానే అందరు ఎవరి స్టైల్లో వారు కామెడి చేసి డాన్సులతో అభిమానులకు మంచి కిక్ ని అందించారు. అయితే పటాస్ షో తో బాగా పాపులర్ అయిన యాదమ రాజు మధ్యలో డీ షో ఏముంది పసక్ అంటూ వేసిన ఒక్క పంచు వలన షో అంత కూడా అతలకుతలమయ్యింది. యాదమ రాజు అలా అనడంతో చిట్టి మాస్టర్, యష్ మాస్టర్ ఇద్దరు కూడా అతనికి ఆగ్రహం వ్యక్తం చేశారు, అలా ఆగ్రహం వ్యక్తం చేయడం వలన యాదమ రాజు వారికీ సారీ చెప్పి చెప్పారు ఇక ఆ గొడవ అక్కడితో ఆగుతుందని అందరు కూడా భావించారు కాని ఇంతలో పటాస్ షో కి యాంకర్ గా వ్యవహరించే శ్రిముఖి వచ్చి డీ షో పైన కామెంట్స్ వెయ్యడం తో ఆ వివాదం మరింత పుంజుకుంది దాంతో జడ్గ్ గా వ్యవహరించే సుమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రోమో చూసిన శేఖర్ మాస్టర్ ఈ గొడవపై స్పందించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా చాలామంది ఇలాగె డీ షో ని అవహేలాన చేసి మాట్లాడారు ఇది ఏమి బాగాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, అంత తెలిసిన శ్రిముఖి కూడా షో గురించి అలా మాట్లాడడం యాదమ రాజు అన్న దానిలో తప్పేమీ లేదు అంటూ అతన్ని వెనకేసుకొని రావడం నాకు చాలా బాధని కలిగించిన్దంటు శేఖర్ మత్స్తేర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక అంతే కాకుండా ఇక పైన డీ షో జడ్గ్ గా తానూ చేయ్యబోను అని మా నిర్వాహకులకు శేఖర్ మాస్టర్ (Sekhar master) గట్టిగా తేల్చి చెప్పేశారట. శేఖర్ మాస్టర్ ఇలా డేషిషన్ తీసుకోవడం వలన నెటిజన్లు కొంతమంది పటాస్ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది మరి సంగతి.

Click here : హైపర్ ఆదిని పరామర్శించడానికి పయనమైన పవన్…??

You might also like