Saakshyam
Nothing scared but the truth
Page Right

రొమాన్స్ తో పిచ్చెక్కిస్తున్న టిచర్…ఆపై తట్టుకోలేక ముద్దుల వర్షం…

0
School Principal,  Lady Teacher, Video
అసలు ఈ సమాజం ఏమైపోతుంది, మన దేశంలో గురువుని దైవంతో సమానంగా పూజిస్తారు, అలాంటి గురువులే ఒల్లుమరచి అదుపు తప్పుతుంటే దాన్ని ఏమనాలి?  పిల్లలకు చదువు నేర్పించాల్సిన గురువులే ఇలా చేస్తుంటే ఇక పిల్లలు ఎలా ఉంటారు వారి నుండి ఏం నేర్చుకుంటారు. గుడిని, బడిని దైవంగా భావిస్తారు కాని అలాంటి బడినే బ్రస్టు పట్టిస్తున్నారు కొంతమంది ఉద్యోగులు. దేశంలో ఇలాంటివి రోజురోజుకి వీపరీతంగా జరుగుతున్నాయి చదువు నేర్పించే గురువే పిలల్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే గుజరాత్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కామకేళిలు చేస్తున్నారు. అది స్కూల్ అనుకున్నారో లేక పడక గది అనుకున్నారో ఏమో గాని రెచ్చిపోయి ప్రవర్తించారు ప్రిన్సిపాల్ ( Principal) అలాగే విద్యను అదించే టిచర్.  పాఠశాలలో ఉన్నామన్న స్పృహను కోల్పోయి ఇద్దరు కూడా ముద్దుల్లో మునిగిపోయారు.
ప్రస్తుతం వారిద్దరి రొమాన్స్ ముద్దుల సీన్స్ అన్ని కూడా యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం అటు ఇటు తిరిగి జిల్లా అధికారుల దగగ్రకు చేరుకుంది దాంతో వారు వెంటనే సందించి ఆ ముద్దుల వర్షం పై విచారణ జరిపించారు. ఈ ఘటన గుజరాత్ లోని దహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. ముద్దులలో మునిపోయారు సరే అలా చేసేముందు సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చుసుకుఒవాలి కాని అప్పటివరకు పాపం ఇద్దరు ఆగలేకపోయరనుకుంట క్లాస్ రూమ్ లోనే కానిచ్చేసారు. అయితే ఆ రూమ్ లో సీసీ కెమెరా ఉందట, ఆ కెమెరాని కొంతమంది  గుర్తు తెలియని వ్యక్తులు సిక్రెట్ గా పెట్టారు , ఇక ఈ విషయం జరిగిన వెంటనే వారి విడియోని  ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఆ టిచర్ చాలా రొమాంటిక్ అనిపించింది, ఇక ప్రిన్సిపాల్ అయితే ముద్దులతో రెచ్చిపోయాడు.

Click here : ఇలాంటివి షేర్ చెయ్యడానికి కాస్తైనా ధిమాక్ ఉండాలి…?

You might also like