Saakshyam
Nothing scared but the truth

సంక్రాంతి సంబరాలలో భాగస్వాములు కావాలి: నవీన్ కుమార్

Sankranthi celebrations will be held on 13th in TTD ground | Telugu news | Saakshyam

0

Sankranthi celebrations will be held on 13th in TTD ground | Telugu news | Saakshyam

వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇస్కాన్ ఆలయం ముందు గల టిటిడి మైదానంలో సంక్రాంతి (Sankranthi celebrations will be held on 13th in TTD ground) సంబరాలు జరుగుతాయని కాంగ్రెస్ నాయకులు, వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి  తెలిపారు. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించడమే లక్ష్యంగా గాలిపటాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు సంతోషంగా స్నేహితులు బంధువులతో కలిసి గ్రామాలలో జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలతో పట్టణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో నగర ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగు వారు జరుపుకునే పండుగలు మన పూర్వీకులు మనకిచ్చిన సంపదని గుర్తు చేసారు.

Sankranthi celebrations will be held on 13th in TTD ground

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like