Saakshyam
Nothing scared but the truth
Page Right

చైతు ప్లాప్స్ కి కారణం సమంతనేనా …?

Samantha Hyand in Nagachaitanya flops | Breaking news | Saakshyam

0

Nagachaitanya, Samantha, Nagarjuna

సినీ ఇండస్ట్రీ లో భర్తల వెనుక భార్యలు ఉండి నడిపించడం చాలా కామన్ గా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ లో అయితే అది ఎప్పటి నుండో జరుగుతుంది, అందులో మొదటగా చెప్పుకోవాల్సిన పేర్లు ఎవరివి అంటే మహేష్ బాబు భార్య నమ్రత ఎప్పుడు కూడా మహేష్ సినిమాల గురించి అతని బిసినెస్ గురించి అలాగే డ్రెస్సింగ్ ప్రతి ఒక్కటి కూడా ఆమె సెట్ చేస్తూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలోకి రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చేరుకుంది, చరణ్ సినిమాల నుండి పర్సనల్ లైఫ్ వరకు అన్ని కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటుంది వారి విజయానికి కారణం వారి వైఫ్ అనే టాక్ కూడా నడిస్తుంది. ఇది ఇలా ఉంటె తాజాగా ఈ దారిలోకి కొత్తగా పెళ్లి అయిన జంట మరొకటి జాయిన్ అయ్యిందట అదే నాగచైతన్య సమంత.

ఇప్పటివరకు నాగచైతన్య(Nagachaitanya) సినిమాలు విషయం మొత్తం కూడా నాగార్జున చుసేకోనేవారు కధ సెలెక్షన్ నుండి సినిమా ఎడిటింగ్ వరకు మొత్తం కూడా అతనే దగ్గరుండి చుసుకోనేవారు దాదాపు చైతు కి హిట్ సినిమాలే వచ్చాయి ఒకటి రెండ తప్ప. అయితే అఖిల్ పార్మ్ లోకి వచ్చిన తరువాత నాగార్జున తన ఫోకస్ మొత్తం కూడా అఖిల్ కెరియర్ పై పెట్టినట్లు తెలుస్తుంది పైగా చైతు లైఫ్ లోకి సామ్ ఎంటర్ అయ్యింది కదా అందుకే నాగ్ ఇలా చేస్తున్నట్లు ఉంది. ఇక ప్రస్తుతం చైతు సినిమాలకు సంబంధించిన విషయంలో సామ్ జోక్యం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని వార్తలు అయితే నేట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

ఒక్క సినిమా కధ విషయంలోనే కాదు ఎడిటింగ్ విషయంలో కూడా సామ్ హ్యాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్ళికి ముందు వరకు కూడా చైతు హిట్స్ తో దుసుకువచ్చాడు తన ఇమేజ్ ని రెట్టింపు చేసుకున్నాడు కానీ పెళ్లి తరువాత రారండోయ్ వేడుక సినిమా తప్ప ఏది సక్సస్ అవ్వలేదు. ‘యుద్ధం శరణం’ అయితే ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలీదు. అంచనాలు రేకెత్తించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మేటర్‌ లేని డొల్ల సినిమాగా మిగిలిపోయింది. ‘సవ్యసాచి’ మంచి కాన్సెప్ట్‌లానే కనిపించినా కానీ దానిని చిత్రీకరించిన విధానం అభిమానులని కూడా మెప్పించలేకపోయింది. మరి ఈ పరజయలన్నింటికి కారణం ఎవరు అని అంటే సామ్ అనే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు..

Click here : నా జీవితంలో ముఖ్యమైనది అదే – సమంతా

You might also like