Saakshyam
Nothing scared but the truth

అమ్మో మొగుడు పెళ్ళాల ఆట మాములుగా లేదుగా..?

Samantha On Nagachaitanya Shoulders || Telugu Film News || Saakshyam

0

Samantha And Nagachaitanya Latest Photos || Telugu Movie News || Saakshyam

ఈ ఆటలు గుర్తున్నాయా చిన్నప్పుడు అడుకోనేవాళ్ళం…ఇంతకీ ఆ ఆటలు ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి…అలాగే గుర్రం ఆటలు ఇలా చెప్పుకుంట ( Samantha On Nagachaitanya Shoulders ) పొతే చాలా ఆటలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఆట టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక కొత్త జంట ఆడుతున్నారు ఆ ఆటకి పేరేమి పెట్టాలో కూడా అర్ధం కావడం లేదు. బహుశా చిన్నప్పుడు ఈ ఆటని మనం `గుర్రంపిల్ల` ఆట అని సరదాగా ఓ పేరు పెట్టుకుని అడుకోనేవాళ్ళం. ఇప్పుడు పెద్దవయసులో ఉన్న సామ్ చైతు ఇదే ఆట ఆడుకుంటున్నారు. పెళ్లి అయ్యి ఏడాది అవుతుంది అప్పటి నుండి ఈ జంట ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే మాటల్లో చెప్పలేం. ఇద్దరు కలిసి ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంటూ మరొకవైపు లాంగ్ టూర్స్ వెళ్తూ ఒక్క మాటలో చెప్పాలి అంటే మస్తూ మస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి.

సాధారణంగా పెళ్లి అయిన తరువాత మొగుడు పెళ్ళాల మధ్య చికాకులు, చిరాకులు, గొడవలు, చిలిపి పనులు కామన్ గా ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరింత ముదిరి పరాకాష్టగా మారుతాయి, దేశంలో ఇలాంటి అనుభవాలు ఉన్నారు లిస్టు చాలానే ఉంది. కాని విరిద్దరిని చూస్తే అవేమి లేవనే అనిపిస్తుంది. సామ్ చైతు మధ్య ఉన్న అన్యోన్యత అందరికి ఒక ఉదాహరణ అవుతుంది. ఎప్పుడు పెదవుల పైన చిరు నవ్వుని వాడనివ్వరు. అన్యోన్యంగా ఆహ్లాదంగా ఈ జంట సెలబ్రేషన్స్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు. మొన్న ఈ మధ్య కాలంలో సామ్ అభిమానులకు ఒక హింట్ కూడా ఇచ్చింది, నాకు పచ్చళ్ళు తినాలనిపిస్తుంది అంటూ కొత్త సంవత్సరం కొత్త గోల్ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి ఆ సెలబ్రేషన్ మూడ్ ఈ జంటలో కనిపిస్తోందని తాజాగా రివీలైన ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

Samantha And Nagachaitanya Latest Photos || Tollywood News || Saakshyam

సామ్ ఏకంగా చైతూ భుజం పైకి ఎక్కి ఎంతో జాలీ మూడ్ లో కనిపిస్తోంది. ఆ జాలీ మూడ్ లో చైతు కి సామ్ బరువు కూడా అర్ధం కాలేదు హ్యాపీ గా ఆమెను భుజాల పైన కూర్చోబెట్టుకొని నవ్వుకుంటున్నాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు అంత బరువు ఎలా మోసారు అంటూ కామెంట్స్ పేలుస్తున్నారు. తాజాగా వీరిద్దరి కలిసి శివ దర్శకత్వంలో ‘మజిలి’ అనే సినిమా చేస్తున్నారు పెళ్లి తరుఅత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఈ సినిమాలో కూడా ఇద్దరు ఇదే రకంగా ఎంజాయ్ చేసారనే తెలుస్తుంది. బేసిక్ గా సామ్ కి క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడం అలవాటు ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ ని చైతు చాలా స్పెషల్ గా ప్లాన్ చేసారంట అది కూడా ఇక్కడ కాదు విదేశాల్లో ప్లాన్ చేశారు ఇద్దరు ఆకక్డికి వెళ్లి మస్తూగా ఎంజాయ్ చేసారని ఈ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈ జంటని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  విశాల్ పెళ్లి చేసుకోబోయే తెలుగు అమ్మాయి ఇమే…?

You might also like