Saakshyam
Nothing scared but the truth

అఙ్ఞానపు చీకట్లను తొలగించి విఙ్ఞానపు వెలుగునిచ్చు ఈ దీపావళి

Saakshyam Diwali Wishes | Telugu News | Saakshyam.com

0

Saakshyam Diwali Wishes || Saakshyam Telugu News

నరకాసూరున్ని వదించి నరులదరి జీవితాలలో వెలుగును నింపిన
మాత సత్యభామ శౌర్యానికి చెడుపై మంచి సాదించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి (Saakshyam Diwali Wishes)….

ఈ దీపావళి దివ్య దీపాల వరుస మా అఙ్ఞానపు చీకట్లను తొలగించి విఙ్ఞానపు వెలుగునిచ్చును.
ఈ దీపావళి వరుస దీపావళి దివ్య దీపావళి నవ్య దీపావళి….

తాను తరిగిపోతు కూడా సకల జనుల జీవితాలలో వెలుగునివ్వాలని
దివ్యంగా వెలుగుతూ చూపెను ఈ దీపావళి …

Saakshyam Diwali Wishes || Telugu News

లోకంలోని ప్రజలలో స్వార్థం అసమానత్వం అఙ్ఞానము అన్యాయం
అరాచకాలను రూపుమాపే దివ్య జ్యోతిగా వెలిగీ…

ప్రతి మనిషిలో నిస్వార్థ చింత మానవత్వం స్నేహ సౌభ్రాతృత్వం
అనే విఙ్ఞాన జిఙ్ఞాస వెలుగు ప్రసరించడానికే వచ్చింది ఈ దీపావళి…

ఈ దివ్య దీపావళి మన అందరి జీవితాలలో సక్రొత్త ఉత్తేజానికి ఊపిరిగా నిలవాలని నవ శకానికీ నాంది కావాలని మనసారా కోరుకుంటు జరుపుకొందుము మెండుగా కన్నుల పండుగగా ఈ దీపావళి పండగను…

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : సాక్ష్యం పాఠకులకు, వీక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

You might also like