Saakshyam
Nothing scared but the truth

2.ఓ. 7 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా..?

0

ఎట్టకేలకు వారం రోజులు పూర్తీ చేసుకుంది మొదటి నాలుగు రోజులు వసుళ్ళతో అదరగొట్టిన చిట్టి తరువాత మెలమెల్లగా తన వసూళ్ళని తగ్గించింది. ఈ సినిమా పై ప్రతి ఒక్కరు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఒక్క అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతోగాను ఎదురు చూశారు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలామంది కలలు కన్నారు. మొదట్లో సినిమా మంచి టాక్ ని సంపాదించుకున్న కూడా ఆ తరువాత తన ట్రేడ్ మొత్తం కూడా పడిపోయింది, ప్రస్తుతం సిటీస్ లో మినహాయించి చాలా చోట్ల డ్రాప్ దారుణంగా ఉందని ట్రేడ్ రిపోర్ట్. ఇది ఇలాగే ఉండి పికప్ కనిపించకపోతే చాలా సెంటర్స్ లో నెట్ లాస్ తప్పదని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా అమ్ముడు పోయింది దానికి మించి వసూళ్ళు వస్తాయని అందరు కూడా భావించారు కానీ మొత్తం కూడా రివర్స్ అయ్యింది లాస్ వస్తుందనే టాక్ వినిపిస్తుంది 3D ఉంది కాబట్టి ఈ మాత్రం వసూళ్ళు వచ్చాయని అది కూడా లేకపోతె చేతులు ఎత్తేశారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2010లో వచ్చిన రోబో ఫైనల్ షేర్ ని దాటేసిన 2.0 ఇంకా పాతిక కోట్ల దాకా రాబట్టాలి. కానీ అదంత ఈజీ కాదు. ఈ లేకక్లాన్ని చూస్తుంటే నష్టాలు తప్ప లాభాలు వచ్చే పరిస్థితి లేదు అన్నట్లుగా ఉంది. అయితే ఏరియా విజ్ గా కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి.

నైజామ్ – 16 కోట్ల 99 లక్షలు

సీడెడ్ – 6 కోట్ల 25 లక్షలు

ఉత్తరాంధ్ర – 5 కోట్లు

గుంటూరు – 2 కోట్ల 89 లక్షలు

ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 92 లక్షలు

వెస్ట్ గోదావరి – 2 కోట్ల 4 లక్షలు

కృష్ణా – 2 కోట్ల 34 లక్షలు

నెల్లూరు – 1 కోటి 57 లక్షలు

ఏపీ/తెలంగాణ 7 రోజుల షేర్ – 40 కోట్ల 2 లక్షలు …. ఇది మరి రజినీకాంత్ రోబో 2.0 సినిమా పరిస్థితి…

You might also like