Saakshyam
Nothing scared but the truth

ఎన్టీఆర్ అహంకారి కానీ నేను కాదు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Sensational Comments On Senior NTR || Telugu Movie News || Saakshyam

0

Pawan Kalyan Sensational Comments On Senior NTR || Telugu Film News || Saakshyam || Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ( Pawan Kalyan Sensational Comments On Senior NTR ) పార్టీ ని ప్రజలోకి తీసుకురావాలని 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి అధికార పార్టి, ప్రతిపక్ష పార్టీ పైన అధికారం చేలయించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏం మాట్లాడుతున్నారో తనకే అర్ధం కాకుండా మాట్లాడుతున్నారు. అందరి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అతని టీడీపీ పార్టీ పైన ఎంతలా కామెంట్స్ వేస్తున్నారు అంటే రోజు చూస్తూనే ఉన్నాం. ఇక ఈరోజు తన మాటలకూ మరింత పదును పెట్టి దివంగత నేత నందమూరి తారక రామారావు గారి పైన ఎవరు ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఒక అహంకారి అతనికి తలపోగరు కానీ నేను అలాంటి వాడిని కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్టీఆర్ గారిని అంత మాట అనాల్సిన అవసరం ఎముచ్చింది.

Pawan Kalyan Sensational Comments On Senior NTR || Tollywood News || Saakshyam || Janasena Party

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడారో చూస్తే గనుక..మెదక్ లో కుక్క ని నిలబెట్టినా గెలుస్తాం అంటూ అప్పట్లో తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ అన్నారని అది అహంకారంతో అన్న మాటలు అని కానీ నేను అలా అహంకారంతో మాట్లాడాను , తలపొగరు ని తలకు ఎక్కించుకోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్. తన పార్టీ ని ఆంధ్ర ప్రదేశ్ హై లేట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు అన్ని కూడా ఇప్పుడు తన పర్యటనలో బయటకి తీసుకువస్తున్నారు. కానీ పవన్ ఇలా చెయ్యడం మంచిది కాదని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం లో పర్యటన చేస్తున్నారు ఆకక్డికి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పైన వ్యాఖ్యలు చేశాడు.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : అదేంటి కధానాయకుడు పై ఎన్టీఆర్ ఉలుకు పలుకు లేదు..?

You might also like