Saakshyam
Nothing scared but the truth

జగన్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నపవిత్ర రెడ్డి

Pavithra Reddy met Jagan and took his blessings | Telugu news | Saakshyam

0

Pavithra Reddy met Jagan and took his blessings | Telugu political news | Saakshyam

ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్బంగా వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్బంగా (Pavithra Reddy met Jagan and took his blessings) ఆయనకు రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఎంపీలు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయ కర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంలో శ్రీకాళహస్తి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి బియ్యపు గారి కుమార్తె పవిత్రరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Pavithra Reddy met Jagan and took his blessings

Pavithra Reddy met Jagan and took his blessings

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like