Saakshyam
Nothing scared but the truth
Page Right

‘పందెం కోడి 2 ‘ ఫస్ట్ సాంగ్ విడుదల

0

విశాల్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘పందెం కోడి 2 (Pandam kodi 2) ‘. గతంలో విశాల్ నటించిన ‘పందెం కోడి’ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్తాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్డ్స్ లభించగా తాజాగా సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ‘శివాంగి పిల్లా’ అంటూ సాగే ఈ పాట ఉత్సాహాన్ని కలిగిస్తోంది. విశాల్ ఫిలిం ఫాక్టర్స్, పెన్ స్టూడియో బ్యానర్స్ పై విశాల్, దావంత్ జయంతి లాల్, అక్షయ్ జయంతి లాల్ సంయుక్తన్గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ‘సండకోళి 2 ‘ అనే టైటిల్ తో సినిమా ని ఈ నెల 18 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

You might also like