Saakshyam
Nothing scared but the truth

త్వరలో తాతయ్య కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి…!!

0

Mega family, Chiranjeevi,Twitter

తాతయ్య కాబోతున్న చిరంజీవి అంటే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు ఉపాసన తల్లి కాబోతుంది అని అనుకున్నేరేమో అది కాదులెండి, చిరంజీవి రెండవ కూతురు శ్రీజ అమ్మ కాబోతుందట ఈ విషయాన్నీ స్వయంగా తనే తన ట్విట్టర్ ద్వారా భర్త కళ్యాణ్ దేవ్ తో కలిసి అధికారకంగా ప్రకటన చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆనందంతోతో మునిగిపోతున్నారు అలాగే మెగా అభిమానులు కూడా పండగా చేస్తున్నారట. కాని అభిమానులకు ఒక కోరిక కోరికలాగే మిగిలిపోతుంది అదేమిటంటే రామ్ చరణ్ ఉపాసన ఒక బిడ్డకి జన్మనివ్వాలని అందరు కూడా కోరుకుంటున్నారురు కాని వారు మాత్రం ఆ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోవడం లేదు. రామ్ చరణ్ తన దృష్టి మొత్తం ప్రస్తుతం తన కెరీర్ పైన పెట్టినట్లు తెలుస్తుంది.

ఒక సినిమా అయిపోయే సరికి మరొక సినిమాకి సైన్ చేస్తున్నాడు అవి కూడా వరుస విజయాలు అందించడంతో సినిమాలపైన ఫోకస్ ఎక్కువగా పెట్టినట్లు తెలుస్తుంది, తాజాగా చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు కళ్యాణ్ దేవ్ దంపతులు పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో కళ్యాణ్ దేవ్ సినిమా ఎంట్రీ కూడా ఇచ్చారు, విజేత అనే టైటిల్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు కాని ఆ సినిమా కళ్యాణ్ దేవ్ కి ఊహించిన విధంగా సక్సస్ అయితే అందించలేకపోయింది. ఇది మరి సంగతి మెగా ఫ్యామిలీలోకి(mega family) త్వరలో మరో వ్యక్తీ ఎంటర్ కాబోతున్నరన్నమాట.

 

You might also like