Saakshyam
Nothing scared but the truth

నేను చూపిస్తుంటే చూడడానికి మీకేంటి బాధ…!!

Neha Malik Hot Photos Viral In Social Media || Telugu Movie News || Saakshyam

0

Neha Malik Hot Photos Viral In Social Media || Telugu Movie News || Saakshyam

ఇది నిజమేగా మాములు జనాల గురించి వార్తలు రాస్తే ఎవరు చూస్తారు అదే ఒక సెలెబ్రేటి గురించి ఏది రాసిన ఎగబడి చదివేస్తారు దానిపైన చర్చలు కూడా పెట్టుకుంటారు ( Neha Malik Hot Photos Viral In Social Media )  అంతటితో ఆగకుండా అభిమానులు రెచ్చిపోయి గొడవలు కూడా పెట్టుకుంటారు, మరి ముఖ్యంగా నటి గురించి రాస్తే అబ్బో ఎగబడి పోతారు. మళ్ళి చివరకి పాపం సెలెబ్రేటి లను ఎందుకు బయటకు లాగుతారు అని జాలి చూపిస్తారు, ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఏం చేస్తాం తప్పాడు ఇలాంటివన్నీ పడాల్సిందే..ఇది అక్కడితో కట్ చేసి అసలు మ్యాటర్ లోకి వస్తే…ఆ తరం హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత సమయం ఉన్న సరిపోదు ఆ నటన ఆ తేజస్సు, ఆ మర్యాద అబ్బో ఇలా చెప్పుకుంటూపొతే చాల ఉన్నాయిలెండి.

కానీ ఈ తరం హీరోయిన్స్ అందం గురించి చెప్పుకోవాలి అంటే వారు అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు అంతకుమించి ఇంకేదైనా ఉంటె అది కూడా మొహమాటం లేకుండా ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ఒకరిని మించి ఒకరు అందాల ప్రదర్శనలు చేస్తున్నారు. నీకంటే నాకేం తక్కువ అన్న రేంజ్ లో మొత్తం చూపించేస్తున్నారు. సరే చూపిస్తే చూపించారు అది సినిమాల వరకు అయితే బాగానే ఉంటుంది కాని వారు ఆకక్డితో ఆగడం లేదు సినిమాలలో కన్న ఎక్కువగా బయట ప్రపంచంలో అందాల ప్రదర్శనలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నేహా మాలిక్ మత్తెక్కించే ఫోటోలతో హల్ చల్ చేసింది.

Neha Malik Hot Photos Viral In Social Media || Tollywood News || Saakshyam

మోడల్ కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ బాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించింది. సినిమాలలో కన్నా బయటే ఎక్కువుగా కనిపిస్తోంది నేహా మాలిక్‌. ఎవరైనా మాటలను పొదుపుగా వాడతారు కాని ఈ అమ్మడు మాత్రం బట్టలను చాలా అంటే చాలా పొదుపుగా వాడుతుంది, అది ఎంత పొదుపుగా వాడుతుందో తెలియాలి అంటే తాజాగా ఈ అమ్మడి ఫొటోస్ చూస్తే అర్ధమౌతుంది. క్లివేజ్ షోస్ తో కుర్రాళ్ళకు మత్తేక్కిచేస్తుంది. యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది, అంతటితో ఆగుతుందా అంటే లేద నేను చూపిస్తుంటే చూడడానికి మీకేంటి బాధ అని వ్యాఖ్యలు చేస్తుంది. చూడండి ఇలా ఉంది పరిస్థితి మరి. తప్పేముంది చూడండి ఈ అమ్మడి అందాలను.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : అంతటి పేరు సంపాదించుకొని మరో సాహసానికి రెడీ అయిపొయింది…?

You might also like