Saakshyam
Nothing scared but the truth

ఇది చూస్తే నిజంగా నందమూరి ఫాన్స్ కి మండిపోతుంది..?

Negative Promotions On NTR Kadhanayakudu || Telugu Film News || Saakshyam

0

Negative Promotions On NTR Kadhanayakudu || Telugu Movie News || Saakshyam

సినిమాలపై కులాలా ఎఫెక్ట్ బాగానే పడుతుంది…ఒకప్పుడు ( Negative Promotions On NTR Kadhanayakudu ) ఎలాంటి సినిమా అయిన సరే జనాలు చూసేవారు కానీ ఇప్పుడు యూత్ లో ఈ కాస్ట్ పిచ్చి రాను రాను ముదిరిపోతుంది అవి సినిమాలపైన బాగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. హీరోస్ హీరోస్ బాగానే ఉంటారు కాని ఈ ఫాన్స్ మాత్రం బయట కొట్టుకు చస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇదే తిప్పలు ఎన్టీఆర్ కధానాయకుడు కూడా చుట్టుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 9 న విడుదల అయ్యింది మొదటి రోజు కాసుల వర్షం తో ఊపందుకుంది అది రెండవ రోజుకు కాస్తా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది. దినంతటికి కారణం సోషల్ మీడియా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాట్స్అప్ పేస్ బుక్ అని చెప్పుకోవచ్చు. ఈ బయోపిక్ లో బాలయ్య వివిధ గెటప్స్ లో కనిపించి తండ్రిని మైమరపించారు ఇప్పుడు అవే ఫొటోస్ ని కొంతమంది నెటిజన్లు విపరీతంగా నీచంగా డిజైన్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

మరి ముఖ్యంగా కధానాయకుడులో బాల్యయ్య బృహన్నల ఫోటో తీసుకోని దాన్ని విపరీతంగా తరారు చేసి రకరకాల కామెంట్స్ లో నేట్టింట్లో వదిలారు. అంతేకాకుండా మహానటి సావిత్రి బయోపిక్ తో పోలుస్తూ రకరకాల పోస్ట్ లు చలామణి అవుతున్నాయి. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే ఈ బయోపిక్ లో బాల్యకి కొన్ని గెటప్స్ ఎలా ఉన్న కానీ కొన్ని గెటప్స్ మాత్రం అచ్చు ఎన్టీఆర్ దిగోచ్చారేమో అన్నట్లుగా ఉంది, కానీ ఒక్క బృహన్నల గెటప్ పట్టుకుని, సినిమాకు వీలయినంత నెగిటివ్ ఫ్రచారం సాగించారు.ఇది ఇలా ఉంటె గత కొద్ది కాలం నుండి బాలయ్య పై మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ బయోపిక్ పైన పడుతుందని ముందుగానే ఊహించారు, ఇప్పుడు అదే జరిగింది.

ఆ ఎఫెక్ట్ బయోపిక్ పైన పుష్కలంగా కనిపిస్తుంది. అయితే ప్రచారం ఎవరు చేసారు? ఏవర్గం చేసింది? కాపు సామాజిక వర్గమా, మెగా ఫ్యాన్స్ నా? అన్నది తెలియదు కానీ, నెగిటివ్ ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ప్రచారం అవుతుంది దాంతో టీం కాస్తా అలర్ట్ అయినట్లు తెలుస్తుంది అయిన కుడా ఆ నెగటివ్ ప్రచారం బయోపిక్ పై బాగానే పడింది.  రెండవ రోజే కలెక్షన్స్ తగ్గడం వేనుక ఉన్న కారణం ఇదే అని యూనిట్ జనాలు భావిస్తున్నారు. మొత్తానికి ఈ కాస్ట్ ఎఫెక్ట్ బాగనే వర్క్ అవుట్ అవుతుంది.

Negative Promotions On NTR Kadhanayakudu || Tollywood News || Saakshyam

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  అదేంటి కధానాయకుడు పై ఎన్టీఆర్ ఉలుకు పలుకు లేదు..?

You might also like