Saakshyam
Nothing scared but the truth

గంగమ్మ ఆశీస్సులు తీసుకున్ననవీన్ కుమార్

Naveen Kumar Taken Blessings Of Gangamma || Election News || Saakshyam.com

0

Naveen Kumar Taken Blessings Of Gangamma || Telugu Political News || Saakshyam

తిరుపతిలోని మిట్టవీధి, అనంత వీధిలలో జరిగిన నడివీధి గంగమ్మ తల్లి పూజా కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ ( Naveen Kumar Taken Blessings Of Gangamma) అధ్యక్షులు, రాయలసీమ పోరాట  సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గంగమ్మ తల్లి కి పూజా కార్యక్రమంలో హారతులు ఇచ్చి నవీన్ కుమార్ రెడ్డి ఆశీస్సులు పొందారు.

Naveen Kumar Taken Blessings Of Gangamma || Telugu Politics || Saakshyam

నడివీధి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. అలాగే అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా అందరిని కాపాడాలని నవీన్ కుమార్ రెడ్డి అమ్మవారిని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

click here: స్విమ్స్ లో భారీ కుంభకోణం: నవీన్ కుమార్ రెడ్డి

 

You might also like