Saakshyam
Nothing scared but the truth

కాంగ్రెస్ గూటికి చేరుతున్న ప్రాంతీయ పార్టీలు – నవీన్ కుమార్ రెడ్డి

0

Naveen kumar reddy, Congress, Local parties

భారత దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ నాయకులు , ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి (Naveen kumar reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివ్రుద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టి తో భారతదేశంలోని అన్ని వ్యాపార ఆర్ధిక వ్యవస్థలు కుక్కలు చింపిన విస్తరిలా మారాయన్నారు. తిరుపతిలో అన్ని వర్గాల వారి నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

Click here : ఈ గెటప్ ఏంటీ పవన్..? దేనికోసం ఇదంత..?

You might also like