Saakshyam
Nothing scared but the truth

నవరత్నాలే నవ్యంధ్రకు నాంది పలుకుతాయి

Navaratnalu scheme plays major role in Andhra development

0

Navaratnalu scheme plays major role in Andhra development | telugu political news

వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన నవరత్నాల ఎన్నికల హామీ ఎంతగా ప్రచారం పొందిందో చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ మూల (Navaratnalu scheme plays major role in Andhra development) చూసిన నవరత్నాల గురించే చర్చ నడుస్తోంది. వైస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆచరణలో పెట్టె సంక్షేమ పథకాల క్లుప్తరూపమే నవరత్నాలు.

Navaratnalu scheme plays major role in Andhra development

వైస్సార్సీపీ కార్యకర్తలు ఇపుడు నవరత్నాలను ప్రజలకు మరింత దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరిన వైస్సార్సీపీ బృందం ఒక్కరోజే దాదాపుగా 10000 మందికి పైగా ఓటర్లుకు నవరత్నాల చేరవేసి జగన్ యొక్క విజన్ ని ఆవిష్కరింపే ప్రయత్నం చేసారు. ఉదయం 5 గకి బెంగళూరు నుండి మొదలైన ప్రయాణం రాత్రి 8 గంటల వరకు పెనుగొండ నియోజకవర్గంలో సోమందేపల్లి మరియు రాప్తాడు నియోజకవర్గంలో చెన్నెకొత్తపల్లి మరియు ఎర్రంపల్లి లో దాదాపుగా 3000 పైచిలుకు కుటుంబాలను కలిసి నవరత్నాలు వివరిస్తూ, రాబోయే రోజుల్లో వైస్సార్సీపీ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ఎన్నికల ప్రచారం చేసారు.

Navaratnalu scheme plays major role in Andhra development

Navaratnalu scheme plays major role in Andhra development

ఈ ప్రయాణం లో ప్రజలలో ఉన్న ఎన్నో కన్నీటిగాధలు, బరువెక్కిన గుండెలు కనిపించాయని వైస్సార్సీపీ నాయకులూ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు భరించిన ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహం తో, సహాయం కోసం వారి నిస్సహాయత కనిపించిందని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కె తమ సంపూర్ణ మద్దతునిస్తామని ప్రజలు అందరూ పేర్కొన్నారని వైస్సార్సీపీ నాయకులు అన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like