Saakshyam
Nothing scared but the truth

పట్టాలెక్కనున్న నాని విక్రమ్ మూవీ

Nani & Vikram movie shoot starts soon

0

Nani & Vikram movie shoot starts soon | Telugu cinema news

ఒకరు నాచురల్ స్టార్, ఇంకొకరు విలక్షణ దర్శకుడు, ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది. వాళ్ళే నాని, విక్రమ్ ముమ్మారు. (Nani & Vikram movie shoot starts soon) దాదాపు ఏడాదిగా డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఫైనల్ అయ్యింది. నాని తన 24వ సినిమాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నది.

Nani & Vikram movie shoot starts soon | Telugu film news

నిన్న విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమాను చిన్న వర్కింగ్ స్టిల్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నాని దీని గురించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నేను ఇంకా మిగితా ఆ ఐదుగురు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అంతే కాదు అమ్మాయిలు ఇది మీ కోసమే అంటూ ప్రత్యేకంగా కింద మరో నోట్ పెట్టడం మరో ట్విస్ట్ ఇచ్చింది. సో విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమా డిఫరెంట్ అనే హింట్ నాని ఇచ్చినట్టే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో మొత్తం ఐదు కీలకమైన లేడీ క్యారెక్టర్స్ ఉంటాయట. ఈ సినిమాకి సంబందించి అప్పుడే 2పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి హీరో సిద్దార్థ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడట. ఇంక రెండోది ఏంటేంటే…. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడట. త్వరలోనే ఈ రెండు రూమర్స్ పై క్లారిటీ రానుంది. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:ఏపీ లో చెప్పేంత దైర్యముందా బాబు

You might also like