Saakshyam
Nothing scared but the truth

‘సారే జహాసె అచ్చా’ పోస్టు చూసి మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు : నాగబాబు

Nagababu react On Balakrishna || Telugu Movies || Saakshyam

0

Another Video Release From Nagababu || Tollywood News || Saakshyam

ఇది మ్యాటర్…నాగబాబు ( Nagababu react On Balakrishna ) అడుగుతున్న ప్రశ్నలో కూడా అర్ధం ఉంది ఎవరైనా చిన్న పిల్లలు ఏదైనా కొత్త పని చేస్తే అది పెద్దవాళ్ళకు ముద్దు ముద్దుగా నిపిస్తుంది. ఇదే నాగబాబు కి కూడా అనిపించింది. మొన్న ఈ మధ్య కాలంలో ఒక చిన్న పిల్లాడి విడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఆ చిన్న పిల్లాడు చేసిన గొప్ప పని ఏమిటంటే…’సారే జహాసె అచ్చా’ అనే పాటని ఎంతో ముద్దుగా పడదు అది నాగబాబు కి బాగా నచ్చిందట అందుకే ఆ పిల్లాడి విడియోని పేస్ బుక్ లో షేర్ చేసాడు. అయితే ఆ విడియో పైన నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఇప్పుడు నాగబాబు స్పందించి, నేను ఏదో ఆ పిల్లడు ముద్దు ముద్దుగా పాడాడు అని విడియో షేర్ చేస్తే దానికి మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు నాపైన విమర్శలు చేస్తున్నారు అని సుత్తి లేకుండా సూటిగా ప్రశ్నించారు.

నేను మిమ్మల్ని ఎవ్వరిని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలవలేదే, మహమ్మద్ ఇక్బాల్ అనే మహానుభావుడు రాసిన పాట. అది ఓ చిన్న పిల్లాడు అందంగా పాడాడు. ఆ వీడియో నాకు వచ్చింది. నచ్చింది. నచ్చినదాన్ని ఫేస్ బుక్ లో పెట్టాను. దానిలో తెప్పేముంది గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు?” అని నటుడు నాగబాబు ప్రశ్నించారు. గత కొద్ది రోజుల నుండి నాగబాబు బాలకృష్ణ పైన విమర్శలు చెయ్యడం అందరికి తెలిసిన విషయమే.

Another Video Release From Nagababu || Telugu Film News || Saakshyam

అయితే ఆ మధ్య ఒకసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య సారే జహాసె అచ్చా పాత పాడుతూ తడబడ్డారు సరిగ్గా ఇప్పుడు నాగబాబు కూడా అదే విడియో ని షేర్ చెయ్యడంతో నాగబాబు పై నందమూరి అభిమానులు ట్రోల్స్ మొదలెట్టారు, నాగబాబు ఇదంతా కావాలనే చేస్తున్నాడని బాలయ్య ని టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ విషయం పై నాగబాబు స్పందించక తప్పలేదు అందుకే మళ్ళి మరొక విదిఒ షేర్ చెయ్యాల్సి వచ్చింది. చూద్దాం మరి ఈ వివాదం ఇంకేత కాలం కొనసాగుతుందో…

 

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  బాలయ్య పై నంబర్ 4 కౌంటర్ స్టార్ట్ చేసిన నాగబాబు..!!

You might also like