Saakshyam
Nothing scared but the truth

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి : నాగబాబు

Nagababu Final Comments On Balakrishna || Telugu Film News || Saakshyam

0

Nagababu React On Balayya Fans Comments || Telugu Movie News || Saakshyam

ఈ వైరం ఇంకేప్పటికి మూత పడుతుంది, దాదాపు పడది పదిహేను రోజుల నుండి ఒకవైపు మీడియా మరొకవైపు సోషల్ మీడియాలూ రచ్చ జరుగుతూనే ఉంది, నటుడు బాలకృష్ణ ని మెగా నాగబాబు ( Nagababu React On Balayya Fans Comments ) టార్గెట్ చేసాడని అతనిపైన కామెంట్స్ విసురుతున్నారని అభిమనుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు పై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. అయిన కూడా నాగబాబు ఏమాత్రం వెనకడు వెయ్యడం లేదు తన మాటలకూ మరింత పదును పెట్టి కామెంట్స్ పెలుస్తున్నాయి, అంతటితో ఆగకుండా నాగబాబు రోజుకొక విడియో చొప్పున పేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నాడు అది చూసిన అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పటికి ఐదు కామెంట్స్ అంటే ఐదు విడియోస్ ని విడుదల చేసాడు.

నేను బాలయ్య ని టార్గెట్ చెయ్యడం లేదు అని చెప్తూనే మరొకవైపు ఆ ఫ్యామిలీ ని సైతం వదలకుండా నాగబాబు రెచ్చిపోతున్నారు. అయితే నాగబాబు ఎంత వివరణ ఇచ్చిన కూడా అతనిపైన సోషల్ మేదిలావు కామెంట్స్ పేలుతున్నాయి దాంతో సహనం కోల్పోయిన నాగబాబు ఆరవ కామెంట్ అంటూ మరొక విడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు కామెంట్స్ చేయడం ఏమిటన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు రిప్లై ఇవ్వడం వెనుక 100 శాతం ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తేల్చేశాడు నాగబాబు.

Nagababu Final Comments On Balakrishna || Tollywood News || Saakshyam

అందరు నేను జనసేన కి దగ్గరవ్వడం కోసం బాలయ్య ని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్న అంటూ అంటున్నారు కాని అలాంటిది ఏమిలేదు ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేసంలేదు అంటూ వివరణ ఇచ్చాడు. నిజానికి రాజకీయ ఉద్దేశాలు ఇంకెవరికైనా ఉంటాయేమో గాని నాకు అయితే లేదు, మాకు సంస్కారం ఉందికాబట్టే ప్రతి చిన్న విషయాలకూ రియాక్ట్ కాలేదన్నాడు. ఈ ఒక్క విడియో తో నాగబాబు దాదాపు అన్నింటికీ వివరణ ఇచ్చేనట్టే అనిపిస్తుంది.మరి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందో లేదో చూద్దాం..

 

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : ‘సారే జహాసె అచ్చా’ పోస్టు చూసి మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు : నాగబాబు

You might also like