Saakshyam
Nothing scared but the truth

మురుగదాస్ తో రజనీ సినిమా

Murugadoss will direct superstar Rajni

0

Murugadoss will direct superstar Rajni | Telugu cinema news

తన కెరీర్లో ఎప్పుడు లేనంత బిజీగా రజనీ ఉన్నాడు. గత సంవత్సరం కాలంలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల (Murugadoss will direct superstar Rajni) ముందుకు రానున్నాడు. కాలా, 2.0 లు ఇప్పటికే విడుదల కాగా, పెట్టా విడుదలకి సిద్ధంగా ఉంది. రజనీ తన తదుపరి చిత్రం మురుగదాస్ తో చేయడానికి అంగీకరించాడు. ఇది రజనీ కెరీర్ లో 166 వ చిత్రం.

Murugadoss will direct superstar Rajni | Telugu film news

ఇటీవలే, విజయ్ సర్కార్ సినిమాతో మురుగదాస్ భారీ వాణిజ్య విజయాన్ని సాధించారు. తెలుగు మరియు తమిళ్ భాషలలో ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తన కెరీర్లో మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను మురుగదాస్ దర్శకత్వం వహించనున్నాడు.  వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రాజకీయాల్లో అడుగుపెట్టిన రజనీ ఈ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ద్రుష్టి పెడతా అని చెప్పడంతో, కచ్చితంగా ఈ సినిమా మంచి పొలిటికల్ థ్రిల్లర్ అయి ఉంటుంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:కొడంగల్ ఎన్నిక వాయిదా?

You might also like