Saakshyam
Nothing scared but the truth
Murali Mohan Rao | Saakshyam.com

ముమ్మాటికీ చంద్రబాబు వైఫల్యమే 

ఒకవేళ...జస్ట్ అనుకుందాము..టీఆరెస్ కు బొటాబొటీ మెజారిటీ వచ్చి, ప్రజా ఫ్రంట్ కు యాభై సీట్లు వచ్చి ఉంటే మన తెలుగు మీడియా ఎలాంటి ప్రచారం చేసి ఉండేది? తెలంగాణాలో చంద్రబాబు చక్రం తిప్పాడని, చంద్రబాబు వ్యూహాల దెబ్బకు కేసీఆర్ చావుదెబ్బ…

ప్రజారంజక పాలనకు మరోసారి పట్టం

ఫార్మ్ హౌస్ లో పడుకుంటాడు..సచివాలయానికి వెళ్ళడు...కుటుంబపాలన...దొరలపాలన... కేసీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ  ఇలాంటి విమర్శలు ఎక్కుపెట్టని రోజు లేదు. కానీ ప్రజలు మాత్రం "ఆయన ఎక్కడ పడుకుంటే మాకేంటి?  సచివాలయానికి వెళ్తే ఏమిటి? వెళ్లకపోతే…

తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది?

Murali Muchatlu On Effect Of Telangana Elections || Telugu Political News || Saakshyam.com మరో కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ మీడియా సర్వేలు చెప్పినట్లు అధికార  తెరాస తన పవర్ ను…

ఆ నోట్ల కట్టలు ఎవరివి?

Murali Muchatlu On Chandrababu How Making Money Politics || Telugu Political News || Saakshyam పెద్దనోట్ల రద్దుతో దేశంలో నల్లధనం మటుమాయం అయిపోయిందని ఈనాటికి కూడా మోడీ గారు డప్పు కొడుతుంటారు (Murali Muchatlu On Chandrababu How Making…

చక్కనయ్యా.. చందమామా.. ఎక్కడున్నావూ?

Murali Muchatlu On Missing Of Lokesh In Campaign || Telugu Political  News || Saakshyam తెలంగాణాలో గత నెలరోజులుగా జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం (5 -12 -2018 ) తో తెరపడనుంది (Murali Muchatlu On Missing Of Lokesh In…

చంద్రబాబు ప్రభుత్వం పై ధ్వజమెత్తిన అజయ్ కల్లమ్

ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వెధవలైనా మంత్రులు అవుతున్నారు.... ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లమ్... ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. కల్లమ్ గారు... వెధవలు కాదు...వెధవన్నర వెధవలు, పరమ శుంఠలు, ఒక్క మాట కూడా సరిగా…

చేతులు ముడుచుకున్న మోడీ

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పై అవినీతి ఆరోపణలమీద రాష్ట్రానికి చెందిన ఎసిబి కేసు నమోదు చేసింది. బహుశా దేశచరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారేమో? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద, అవినీతిపరులమీద సిబిఐ ఏమీ చర్య…

రాహుల్ మామూలు పప్పు కాదు

రాహుల్ గాంధీని చాలామంది "పప్పు" అని పిలుస్తుంటారు. కానీ, ఒక జాతీయపార్టీ అధ్యక్షుడిని అలా సంబోధించడానికి నేను వ్యతిరేకిని. కానీ, నిన్న చంద్రబాబు రోడ్ షో లో నగరంలో ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ సిటీని తానె…

తెలుగుదేశానికి వినాశకాలం దాపురించింది

ఇప్పుడు ఎన్టీఆర్ గనుక జీవించి ఉంటే, ఆయన గుండె గాజుముక్కలా భళ్ళుమని పగిలి ముక్కలై పోయేది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి వారి ప్రచార పోస్టర్స్ చూస్తుంటే తెలుగుదేశం అభిమానుల హృదయాలు కూడా బద్ధలవుతున్నయి. రాహుల్ గాంధీ, సోనియాల పక్కనే ఎన్టీఆర్…

జుగుప్సకు పరాకాష్ట శ్రీధర్ కార్టూన్

గత నలభై ఏళ్లలో తెలుగు దినపత్రికలలో ఎందరో కార్టూనిస్టులు పని చేశారు. సునిశితమైన వ్యంగ్యం, భుజం మీద తట్టినట్లు చిరు విమర్శ, కాప్షన్ లేకపోయినా భావం నేరుగా పాఠకుల మదిలోకి ఎక్కించగల నేర్పు, చూడగానే పెదవుల మీద చిరు మందహాసం దొర్లడం అసలు సిసలు…