Saakshyam
Nothing scared but the truth

వైస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోజా

mla roja paid condolences to party workers

0

MLA Roja Paid Condolences to Party Workers | TELUGU POLITICAL NEWS

నగరి ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా నిన్న అకాలంగా మరణించిన పలువురు వైస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ( mla roja paid condolences to party workers )వడమల గుంట కట్ట వీధిలో వైస్సార్సీపీ కార్యకర్త రవి మూడు రోజుల కింద మరణించగా, ఎమ్మెల్యే నిన్న రవి కుటుంబాన్ని పరామర్శించారు. రవి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడని, తన అకాల మరణం పార్టీకి లోటని ఆమె పేర్కొన్నారు. అలాగే నగరి మండలం ఆయనంబాకం గ్రామంలో మరణించిన వైస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

MLA Roja Paid Condolences to Party Workers | TELUGU NEWS

MLA Roja Paid Condolences to Party Workers

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More

 

click here: మీ అంతరాత్మ సాక్షిగా ఓటేయండి

 

You might also like