Saakshyam
Nothing scared but the truth

ఆ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏంటీ గప్ చుప్ గా ఉంది శ్రీరెడ్డి ఎఫెక్ట్ ఏమో…?

0
srireddy, Meeto Moment, Social Media
‘మి టు’ మూమెంట్ జనాలపై బాగానే పనిచేస్తుంది ఇండస్ట్రీ కి కుదిపేస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ‘మి టు’ మూమెంట్ వలన తలకిందులైపోతుంది, రోకుకోకరి చెప్పున అందరి బండారాలను బయటపెట్టేస్తుంది, దానివలన వారి కెరీర్లే తల్లకిందులు అయిపోతున్నాయి. ఇదే విధంగా ఈ ‘మి టు’ మూమెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా కుదిపేస్తుంది, మొన్నటికి మొన్న సింగర్ కం ఆర్టిస్ట్ చిన్మయి చేసిన ఆరోపణలు నేట్టింట్లో ఒక రేంజ్ లో దుమ్ముదులిపెసాయి, ఆమె తనకు ఎదురైన ఇబ్బందులతో పాటు వేరే అమ్మాయిల కథల్ని కూడా వెలుగులోకి తెస్తోంది. అన్ని ఇండస్ట్రీ లో ఈ ‘మి టు’ మూమెంట్  హడావిడి చేస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో జనాలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకోమరి. గత కొద్ది నేలల క్రితం శ్రీరెడ్డి చేసిన క్యాస్టింగ్ కౌచ్ హడావిడి ఒకరెంజ్ లో పెలించి మొదట్లో మీడియాగా కూడా ఆమెను బాగా హై లేట్ చేసింది తరువాత కాస్తా లితే తీసుకుంది, ప్రస్తతం ఆమెను పట్టించుకోవడం కూడా మేసారు కాని కొన్ని మహిళా సంఘాలు మాత్రం ఆమెకు అండగా నిలిచాయి, ఆమె దెబ్బతో ఇండస్ట్రీ జనాలు ఆమె విషయంలో భయపడ్డారు.
ఒక్కరిని కూడా వదలకుండ శ్రీరెడ్డి అందరి భవిష్యత్తులు బయటపెట్టి తాట తీసింది చాలామంది ఆమె దెబ్బకు భయపడ్డారు, అయిన కూడా శ్రీ రెడ్డి ఆమె ఉద్యమం కొనసాగించింది చివరికి నడి రోడ్డుపైన అర్ధనగ్న ప్రదర్సనలు కూడా చేసింది, ఇక్కడి వరకు బాగానే ఉంది కాని ఆమె ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పై అతని తల్లిపై వ్యాఖ్యలు చేసింది ఇక అప్పటినుండి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోవడం వదిలేసింది, మీడియా కూడా సైడ్ అయిపొయింది, ఇష్యూ డైవర్ట్ అయింది. దీంతో శ్రీరెడ్డిపై వ్యతిరేకత పెరిగి.. ఆమె చేసే ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. ప్రత్సుతం ఆమెను పూర్తిగా పట్టించుకోవడం వదిలేశారు, ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా చాలా వరకు జెన్యూన్‌గా ‘మి టు’ ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తోంది. ఈ టైంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ  నుంచి స్పందనే లేదు. అందరూ గప్ చుప్ ఉండిపోయారు, దీనికి కారణం శ్రీరెడ్డి (srireddy)ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఏమో చూద్దాం ఏం జరగబోతుందో..
You might also like