Saakshyam
Nothing scared but the truth

టీడీపీ కి మాగుంట గుడ్ బై …కారణం అదేనా..?

Magunta Srinivasula Reddy Good Bye To TDP Party || Latest Political News

0

Magunta Srinivasula Reddy Resigns To TDP Party || Saakshyam Political News

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పార్టీ కి గుడ్ బై (Magunta Srinivasula Reddy Good Bye To TDP Party) చెప్పే సమయంలో దగ్గర కొచ్చిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేక్షకులు. ఎందుకంటే వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు ప్లాన్స్ అన్ని కూడా మార్చేస్తున్నారు 2019 ఎన్నికల్లో తమ పార్టీ నే అధికారం లోకి రావాలని వ్యూహాలు అన్ని కూడా తారుమారు చేశారు, ఈ నేపధ్యంలో మాగుంట ని ఈ మధ్య కాలంలో చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని అతని మాటలు కూడా వినడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ స్వయంగా మాగుంటనే తాన్ అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతేకాకుండా అతన్ని జిల్లాలలో జరిగే ఈలాంటి కార్యక్రమాలలో కూడా ఇన్వాల్వ్ కనివ్వడం లేదట, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాగుంటకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయట.

Magunta Srinivasula Reddy Resine To The TDP Party || Political News

రాజకీయంగా ప్రస్తుతం చంద్రబాబు మాగుంటని అసలు పట్టించుకోవడం లేదని, అతని అధిష్టానం మొత్తం కూడా అలాగే ఉందని, కొండెపి మార్కాపురం ఎర్రగొండ్లపాలెం అభ్యర్థుల విషయంలో ఆయన చేస్తున్న సూచనలను పట్టించుకోవడం లేదని మాగుంట మండిపడుతున్నారట. అయితే మాగుంట కి ఎంపీ గా పోటి చెయ్యడానికి కొన్ని అభిప్రాయాలూ ఉన్నాయట వాటికీ తగ్గట్టుగానే అయన ఒంగోల్ పార్లమెంట్ నియోజికవర్గంలో సర్వే చేపించుకొని మరి ఈ మాటని వెల్లడించారు కాని ఆ మాటలను ఎవ్వరు కుద అపట్టించుకోవడం లేదట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాంతో అయన గెలుపుకి అది ఎఫెక్ట్ అవుతుందని టీడీపీ పార్టీ ని వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే… టీడీపీని వీడాలనుకుంటున్నట్లు సమాచారం. ఇది మ్యాటర్ మరి..

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : పవన్ ఇదిగో ఇదే నీకు నా సమాధానం…!!

You might also like