Saakshyam
Nothing scared but the truth

రేణుకి ఏమైంది…?ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది…?

Latest News Viral On Renudesai Health || Telugu Film News || Saakshyam

0

Latest News Viral On Renudesai Health || Telugu Movie News || Saakshyam

సెలెబ్రేటిస్ కి సంబంధించి ఎంత చిన్న వార్త బయటకి వచ్చిన అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అలా వైరల్ చేసేముందు ఒక్క నిమిషం కూడా ఆలోచించారు ( Latest News Viral On Renudesai Health ) అసలు అది గుడ్ న్యూస్ ఆ లేదా బ్యాడ్ న్యూస్ ఆ అని  వైరల్ అయితే చేసేస్తారు. ఆ తరువాత ఆ న్యూస్ పై స్వయంగా వారే స్పందించాలి వస్తుంది. ఇలా ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పై ఇలాంటిదే ఒక వార్త నేట్టింట్లో హల్చల్ చేస్తుంది. రేణు గతంలో ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా చేసి ఇండస్ట్రీ లో మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంది.

తరువాత పవన్ కల్యాన్ని పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయిపొయింది. విడాకుల అనంతరం మళ్ళి ఆమె తిరిగి వెండితెరపైన ప్రేక్షకులను మెప్పించాలనుకుంటుంది. ఈ నేపధ్యంలో సినిమాలా చాన్సుల కోసం ఎదురు చూస్తుంది. తాజాగా ఓ తెలుగు నిర్మాత తను తీస్తున్న సినిమాలో తల్లి పాత్రలో రేణు అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారట, ఈ సినిమాలో తను గనుక తల్లి పాత్ర పోషిస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావించిన ఆ నిర్మాత ఆమెని అప్రోచ్ అయ్యారట.

Renu Desai Health News || Tollywood News || Saakshyam

అయితే ఈ సినిమాలో నటించడానికి రేణు తిరస్కరించారట,దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు, తనకి ఆరోగ్యం సరిగ్గా లేదని, కొన్నాళ్ళు రెస్ట్ అవసరమని చెప్పారని వినిపిస్తుంది. దాంతో ఆ నిర్మాత ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. వాస్తవానికి ఆ నిర్మాతకు రేణుదేశాయ్ తో మంచి స్నేహమే వుంది. అయన అడిగితె రేణు కాదనకుండా ఒప్పుకుంటుందని భావించారు కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో ఈ చాన్సుని విరమించుకున్నారు. ఇది మరి సంగతి. రేణు కి ఏమందో ఏమో మరి.

You might also like