Saakshyam
Nothing scared but the truth

జగన్ కి స్వాగతం పలికిన వైసీపీ కార్యకర్తలు

Large members of Ysrcp followers welcome Jagan at Renigunta station | Telugu news | Saakshyam

0

Large members of Ysrcp followers welcome Jagan at Renigunta station | Telugu news | Saakshyam

శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట రైల్వేస్టేషన్ లో జననేత, వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి శ్రీకాళహస్తి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ (Large members of Ysrcp followers welcome Jagan at Renigunta station) సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. నిర్విరామంగా కొనసాగిన ప్రజా సంకల్ప యాత్రను ఇచ్చాపురంలో  దిగ్విజయంగా ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ విచ్చేసిన సందర్బంగా స్వాగతం పలకడానికి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like