Saakshyam
Nothing scared but the truth

క్రిష్ పైన నాకు ముందు నుండే నమ్మకం లేదు అందుకే ఇలా జరిగింది : లక్ష్మి పార్వతి

Lakshmi Parvathi Sensational Comments On Director Krish || Telugu News || Saakshyam

0

Lakshmi Parvathi Sensational Comments On Director Krish || Telugu Film News || Saakshyam

ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ( Lakshmi Parvathi Sensational Comments On Director Krish ) కధానాయకుడు అభిమానుల ముందుకు రానే వచ్చింది మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది అంతకుమించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది, బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బాలయ్య ని అందరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాని ఒకరు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని స్టార్ చేసినప్పటి నుండి బాలయ్య పై విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇంతకీ ఆ విమర్శలు చేస్తుంది ఎవరు అనే కదా అనుకుంటున్నారు, ఇంకేవరండి మన లక్ష్మ పార్వతి గారు కధానాయకుడు రిలీజ్ అయిన తరువాత మంచి రెస్పాన్స్ సొంతం చెసుకున్న తరువాత కూడా ఆమె బాలయ్య పై విమర్శలు ఆపడం లేదు. కధానాయకుడు విడుదల తరువాత లక్ష్మి పార్వతి మీడియా మందుకు వచ్చి క్రిష్ అలాగే బాలకృష్ణ పైన కామెంట్స్ వేశారు.

నాకు ముందు నుండే క్రిష్ పైన నమ్మకం లేదని ఇక ఇప్పుడు చూడండి కధయనాయకుడు ఎలా ఉందో అని విమర్శలు చేస్తుంది. అలాగే అసలు ఎన్టీఆర్ ఎంత గొప్ప వ్యక్తీ అతనికి బాలయ్యకి అసలు సెట్ అవ్వలేదు ఎన్టీఆర్ గారు గొప్ప హైట్ ఉంటారు అసలు ఆ చరిష్మ చూస్తే ఎవ్వరైనా అలా చూస్తూ ఉండిపోతారు కానీ బాలయ్య పొట్టిగా ఉంటారు అసలు ఎన్టీఆర్ పాత్రలో సెట్ అవ్వలేదు అంటూ విమర్సల పర్వం గుప్పించారు. మొత్తానికి క్రిష్ ఈ సినిమాని చెడగొట్టారు. ఎన్టీఆర్ అంటేనే చాలా డిఫరెంట్ ఆయన పాత్రలో ఎవరు కూడా చేయలేరు.

Lakshmi Parvathi Sensational Comments On Director Krish || Telugu Movie News || Saakshyam

కాస్త కుడి ఎడమగానైనా ఎన్టీఆర్ ను పోలి ఉంటే బయోపిక్ కు కాస్త వెయిట్ దక్కేది. కాని బాలకృష్ణ ఏ విధంగా కూడా ఎన్టీఆర్ ను సరిపోలి ఉండడు.ఎన్నికల సమయం దగ్గర పడడంతో నందమూరి అభిమానులను టీడీపీ కి ఓటు వేసేలా చెయ్యడం కోసం ఈ సినిమా చేసారని ఈ సినిమా మొత్తం చంద్రబాబు కను సైగాల్లో జరిగిందని లక్ష్మి పార్వతి పేర్కొన్నారు. నాకు నిజానికి సినిమాలు చూసే అలవాటు లేదు కాని ఇది ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి తప్పకుండ చూస్తాను సినిమాపై నా అభిప్రాయం చెప్పడానికైనా చూస్తాను ఆమె కామెంట్ చేశారు.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : కధానాయకుడు పై తప్పటడుగులు వేసిన క్రిష్…?

You might also like