Saakshyam
Nothing scared but the truth
Page Right

నాకు PM ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది కానీ : కౌశల్

0
Koshal, PM Office, Phone Call
బిగ్ బాస్ ముందువరకు కౌశల్ అంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఒక మోడల్ మాత్రమే కాని ఏ టైయానా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారో ఆరోజు నుండి కౌశల్ అంటే ఒక స్టార్ హీరో అయిపోయాడు. లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తనకి ఇంత ఫాల్లోయింగ్ వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఊహించని రీతిలో కౌశల్ ఆర్మీ ఏర్పడింది, ఆ ఆర్మీ అభిమానులు కౌశల్ కి భ్రమ్మరధం పడుతున్నారు తనతో సినిమా చెయ్యాలని నిర్మాతలుగా కూడా మారారు, కౌశల్ నిజాయితీ చూసి కొంతమంది డైరెక్టర్స్ తనతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. కౌశల్ విన్నర్ గా బయటకి వచ్చిన తరువాత సీరియల్ ఆర్టిస్ట్ అందరు కూడా అతన్ని అభిమానించారు. ఇది ఇలా ఉంటె కౌశల్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకి వచ్చిన తరువాత పలు మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి హౌస్ లోని కంటేస్టెంట్స్ గురించి కౌశల్ వెల్లడించారు.
అంతేకాకుండా తనకి రియాల్టీ షో నుండి బయటకి వచ్చిన తరువాత PM ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని, కాని తను ఆ సమయంలో సీరియల్ షూటింగ్ లో ఉండడం వలన ఆ కాల్ తన తండ్రిగారు లిఫ్ట్ చేసారని, ప్రధానమంత్రి సిబ్బంది తనకి కంగ్రాట్స్ చెప్పారని వెల్లడించారు. ఒక చిన్న స్టార్ కి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ రావడం నిజంగానే అభినందించాల్సిన మాటే. ఈ నేపధ్యంలో కౌశల్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే కౌశల్(Koshal) ని ఢిల్లీ కి ఇన్వైట్ చేస్తూ మరోసారి PM ఆఫీసు నుండి కాల్ రావొచ్చు అని సమాచారం. అయితే PM ఆఫీసు నుండి కాల్ అంటే అది నేషనల్ లెవెల్ కాని ప్రస్తుతం కౌశల్ రేంజ్ ఇంటర్ నేషనల్ రేంజ్ లో ఎదిగిపోయింది. చూడండి ఒక రియాల్టీ షో కౌశల్ జీవితాన్నే మార్చేసింది. అతన్ని ఒక రేంజ్ లో పాపులర్ చేసింది అంతకుమించి ఒక గొప్ప సెలెబ్రెటి ని చేసేసింది అతనికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించింది. ఇదంతా కౌశల్ మంచితనం అని చెప్పుకోవచ్చు.
You might also like