Saakshyam
Nothing scared but the truth

అంతటి పేరు సంపాదించుకొని మరో సాహసానికి రెడీ అయిపొయింది…?

Keerthi Suresh Act On Lady Oriented Movie After Mahanati || Telugu News || Saakshyam

0

Keerthi Suresh Act On Lady Oriented Movie After Mahanati || Telugu Movie news || Saakshyam || Keerthi Suresh

ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు హిట్ టాక్ ని అందించవచ్చు ( Keerthi Suresh Act On Lady Oriented Movie After Mahanati ) లేదా బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు మరోకిన్ని సినిమాలో చరిత్రలో నిలిచిపోయేలా ఉండొచ్చు కాని ఒక నటికీ మంచి గౌరవం తెచ్చిపెట్టే సినిమాలు మాత్రం చాల తక్కువ ఉంటాయి అలాంటి సినిమాలో ముందుగా చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే అది మహానటి అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఇక మహానటిలో సావిత్రి పాత్రలో నటించిన కేర్తి సురేష్ ఆ సినిమా ఎంతటి గౌరవాన్ని అందించిందో మాటల్లో చెప్పలేం. నేను శైలజా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సస్ ని అందుకొని మంచి మైలేజ్ ని పేరుని సొంతం చేసుకుంది కీర్తి సురేష్ ఆ తరువాత నేను లోకల్ మహానటి ఇలా చేసిన ప్రతి సినిమా కూడా బిట్ టాక్ ని అందుకున్నాయి అమ్మడి స్టార్ అలా ఉంది. వరుస సక్స లతో దూసుకుపోతుంది ఏనలేని పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది.

ఇంత తక్కువ సమయంలో మహానటి సినిమాతో ఎంతటి పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవాలి. మహానటి లో కీర్తి నటన చూసి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు ఆ సావిత్రిని ఈరోజుల్లో మళ్ళి చూసినట్లు ఉందని ఉప్పొంగిపోయారు అభిమానులు. మహానటి చూస్తున్నంతసేపు ఆ అమ్మనే మళ్ళి చూస్తున్నట్లుగా ఉండనే కీర్తి నటన ప్రదర్శింపజేసింది. మొత్తానికి మహానటి తో అమ్మడి అడ్రెస్ మారిపోయింది. అంతటి విజయాన్ని అందుకున్న కీర్తి మహానటి తరువాత ‘సర్కార్’.. ‘సామి-2’ లాంటి మామూలు సినిమాల్లో ఏ ప్రత్యేకత లేని పాత్రల్లో నటించి అభిమానులను నిరాశ పరిచింది.

Keerthi Suresh Act On Lady Oriented Movie After Mahanati || Tollywood News || Saakshyam

దాంతో ఇప్పుడు కీర్తి మరొక సాహసోపేత చిత్రానికి రెడీ అయింది. అది తెలుగు సినిమానే కావడం విశేషం. నరేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘నా నువ్వే’.. ‘118’ చిత్రాల్ని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ కీర్తి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఇక గురువారం రోజు ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ వచ్చి క్లాప్ కొట్టారు, కీర్తికి అల్ ది బెస్ట్ చెప్పారు, మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ తెలుగులో ఏ సినిమాకి ఓకే చెప్పలేదు ఇక ఇప్పుడు మరొక బిగ్ సాహసానికి రెడీ అయిపొయింది. చూద్దాం మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి గుర్తింపు సంపాదించిపెడుతుందో.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : ‘వినయ విధేయ రామ’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

You might also like