Saakshyam
Nothing scared but the truth

హిందూ యువతీ, ముస్లిం యువకుడి మధ్య ప్రేమ – చివరికి…

Kedarnath Movie Latest Updates || Tollywood Gossips

0

Kedarnath Movie Official Trailer || Saakshyam || Tollywood news

హిందూ సంప్రదాయాల మధ్య పెరిగిన యువతీ ఓ ముస్లిం యువకుడిని ప్రేమిస్తుంది . అయితే వారి విషయం ఇంట్లో వాళ్ళకి తెలియడంతో అమ్మాయి తండ్రి అబ్బాయిని మనుషులు పెట్టి కొట్టిస్తారు. చివరికి వారి ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది..? ఇలాంటి కథలు ఎన్నో విన్నాం అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదారనాథ్ (Kedarnath Movie Official Trailer) లో ౨౦౧౩ వరదలు వచ్చిన సమయంలో ఓ హిందూ యువతీ, ముస్లిం యువకుడి మధ్య ఏర్పడిన పరిచయం ఆధారంగా ‘కేదార్ నాథ్ ‘ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుత్ , సారా అలీ ఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా, ఇందులోని మాటలు ఆకట్టుకుంటున్నాయి.

Kedarnath Movie Official Trailer || Telugu Film News

‘భగవంతుడి కటాక్షం కోసం యాత్రికులు కేదార్‌నాథ్‌కు వస్తుంటారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత. రాంబారా ప్రాంతంలో యాత్రికుల కోసం ఓ హోటల్‌ కట్టించాలని నా విన్నపం. మనం ఎంతమందికి హోటల్‌లో బస ఏర్పాటుచేయగలుగుతామో అంత మంది యాత్రికులనే ఆహ్వానిద్దాం. నువ్వెక్కడి నుంచి వచ్చావ్‌ మా మధ్యలోకి? ఎప్పటినుంచో మేం ఇక్కడ ఉంటున్నాం. భక్తిశ్రద్ధలతో జీవిస్తున్నాం. యాత్రికులను మా భుజాలపై మోసుకెళుతున్నాం.’ అని ఓ వ్యక్తి సుశాంత్‌తో అంటుంటే.. ఇందుకు సుశాంత్‌ ‘కానీ విషయం మీ గురించో లేక మా గురించో కాదు. సమస్య యావత్‌ కేదార్‌నాథ్‌ది’ అని సుశాంత్‌ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చెనందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Cinema News,Telugu Cinema News,Telugu Movie News and many more.

Read Another : జక్కన్న RRR అంటే అదేనా..?  

You might also like