Saakshyam
Nothing scared but the truth

జక్కన్న వారసుడి వివాహం ఎక్కడో తెలుసా…? ఎన్ని ఎకరాలలో ప్లాన్ చేశాడంటే…?

0

దర్శక ధీరుడు, జక్కన్న, రాజమౌళి ఒక మనిషికి ఇన్ని పేర్లు ఇతనికి ఇండస్ట్రీ లో తిరుగే లేదు ఇక ఇతని సినిమాల గురించి పెద్దగ చెప్పుకోనవసరం లేదనుకుంట ఎందుకంటే ఇతగాడి సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయి స్పెషల్ గా ప్రమోషన్ కూడా అవసరం లేదు రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే చాలు ఆటోమాటిక్ గా మీడియానే ప్రమోషన్ చేస్తూ ఉంటుంది తాజాగా వస్తున్నా RRR సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది, ఈ సినిమా గురించి జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా కూడా మీడియా మాత్రం తనదైన స్టైల్లో ప్రమోషన్ చేసేస్తుంది. ఇది అంత ఇలా ఉంటె రాజమౌళి కి మొదటి నుండి చేదోడు వాదోడుగా తన కుమారుడు కార్తికేయ ఈ మధ్య కాలంలో ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తుంది. ఇంతకీ కార్తికేయ ప్రేమించినది ఎవరిని అంటే జగపతిబాబు అన్నయ్య కూతురు పూజా ప్రసాద్ ని అన్నమాట.

వీరిద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు ఇక ఆ ప్రేమని పెళ్ళిగా మార్చుకోవాలి అని అనుకున్నారు అనుకున్నట్లుగానే విరి ప్రేమని ఇరువురి పెద్దల సమక్షంలో ఒకటైపోయారు. సెప్టెంబర్ 5 న పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి జనవరి 5 న ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు అందరి మదిలో ఒక ప్రశ్న మెదుల్తుంది విరి పెళ్లి ఎక్కడ జరగబోతుంది? విరి పెళ్లి కోసం రాజమౌళి ఎలాంటి ప్లాన్ వేసారు? అయితే ఆ ప్రశ్న కి జవాబు కూడా దొరికిపోయింది, అయితే రాజమౌళి కార్తికేయ పెళ్లి వేడుక కోసం రాజస్థాన్ లోని హోటల్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్ ను ఎంచుకున్నట్లు సమాచారం. 250 ఎకరాల్లో ఈ ప్యాలెస్ నిర్మితమై ఉన్నది. ఇప్పటికే ఆ ప్యాలెస్ లో బాలీవుడ్ స్టార్స్ వివాహాలు చాలా జరిగాయి. ఇప్పుడు ఇదే ప్యాలెస్ లో తన కుమారుడి పెళ్లి వేడుకను చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. మరి రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి అక్కడ ఎంత కన్నుల పండుగగా జరగనున్నదో చూడాలి…

You might also like