Saakshyam
Nothing scared but the truth

మరి ఇంత దారుణంగా పడిపోయిందే…!!

Kadhanayakudu Second Day Collections || Telugu Film News || Saakshyam

0

Kadhanayakudu Second Day Collections || Telugu Movie News || Saakshyam

ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టినప్పటి నుండి నందమూరి ( Kadhanayakudu Second Day Collections ) అభిమానులు ఎంతలా ఎదురు చూశారు అంటే దానికి గురించి చెప్పుకోవడం కూడా దండగే అన్నగారిని మళ్ళి తెరపైన చూడాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. అలాంటి రోజు రానే వచ్చింది జనవరి 9 న బుధవారం రోజు భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ మొదటి పార్ట్ కధానాయకుడు విడుదల అయ్యింది మొదటి షో నుండి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి, అంతకుమించి అభిమానులు ఒకరోజు ముందు నుండే థియేటర్స్ దగ్గర సందడి మొదలు పెట్టారు, కాని రెండవ రోజు వచ్చేసరికి ఆ ఊపు ఎక్కడా కూడా కనిపించలేదు.

అభిమానుల సందడి చప్పబడిపోయింది. ప్రస్తుతం సినిమాపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఆపై యాంటి ఫాన్స్ బాలకృష్ణ గెటప్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెడుతున్నారు. ఈ బయోపిక్ కి దాదాపు 70 నుండి 80 కోట్ల వరకు ఖర్చు పెట్టార్ కానీ మొదటి రోజు కలెక్షన్స్ గనుక చూసుకుంటే రూ.7.61 కోట్లు రాబట్టగా రెండో రోజు కనీసం రెండు కోట్లు కూడా రాబట్టలేకపోయినట్లు సినీ విశ్లేషకులు చెపుతున్నారు. నిజానికి చాలా చోట్ల థియేటర్ రెంట్ కు సరిపడినంత మాత్రమే వసూళ్లు రాబడుతోంది అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల్లో రెండు రోజులుగానూ ‘కథానాయకుడు’ వసూలు చేసిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

Kadhanayakudu Second Day Collections || Tollywood News || Saakshyam

నైజాం: 2.18 cr
సీడెడ్: 0.96 cr
ఉత్తరాంధ్ర: 0.97 cr
ఈస్ట్: 0.49 cr
వెస్ట్: 0.64 cr
కృష్ణ: 0.86 cr
గుంటూరు: 2.14 cr
నెల్లూరు: 0.57 cr

టోటల్: రూ. 8.81 cr షేర్(ఏపీ +తెలంగాణా)

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  అదేంటి కధానాయకుడు పై ఎన్టీఆర్ ఉలుకు పలుకు లేదు..?

You might also like