Saakshyam
Nothing scared but the truth

అనంతపురంలో జగన్ కి మద్దతుగా ఐటీ ఉద్యోగుల వాక్

IT Employees walk to support Jagan in Anathapur | Telugu news | Saakshyam

0

IT Employees walk to support Jagan in Anathapur |Telugu news | Saakshyam

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 14 నెలలుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల గుండా ప్రజల కష్టాలు (IT Employees walk to support Jagan in Anathapur) తెలుసుకుంటూ చేసిన ప్రజాసంకల్ప యాత్ర పూర్తిచేశారు. ఈ సందర్బంగా ఆయనకు మద్ధతుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం కల్పిద్దాం అన్న నినాదంతో అనంతపురంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బెంగుళూర్ మరియు హైదరాబాద్ లో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే జిల్లాలోని ఐటి ఉద్యోగులందరినీ కలుపుకుని ఈ శనివారం(12-01-2019) నాడు మధ్యాహ్నం 3 గంటలకు టవర్ క్లాక్ సర్కిల్ నుండి జిల్లా పరిషత్ ఆఫీస్ వద్ద గల వైయస్ఆర్ విగ్రహం వరకు వాక్ ఫర్ జగన్  కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి ఐటి ఉద్యోగులంతా సహకరించి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న మైదానం వద్దకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు.

స్థలం – ఆర్ట్స్ కాలేజ్ మైదానం

సమయం మధ్యాహ్నం 3 గంటలకు

కార్యక్రమానికి హాజరు కావాలనుకున్నవారు క్రింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

7019277814
9036199914
7337753439
8886455668
8099844303
9494444418
9686372046

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like