Saakshyam
Nothing scared but the truth

2 కోట్ల విలువ చేసే పొలం కొన్న హైపర్ ఆది…!!

Hyper Aadi Purchase 2 Crores Value Land || Telugu News

0

Hyper Aadi Purchase 2 Crores Value Land || Saakshyam Telugu News

హైపర్ ( Hyper Aadi Purchase 2 Crores Value Land ) ఆది ప్రస్తుతం ఈ పేరు కి పరిచయం అక్కర్లేదు ఎన్దుఅక్న్తె బుల్లితెరపైన కామెడి అంటే మొదటగా వినిపించే పేరు హైపర్ ఆది అన్నమాట, అందుకే ఇప్పుడు ఇతగాడి పేరుకు పరిచయం అక్కర్లేదు, జబర్దస్త్ షో ఎంతోమంది ఆకలి తీర్చింది, మరెంతోమందికి బ్రతుకు నేర్పింది, అంతకుమించి మరికొంతమందికి గొప్ప అవకాశలనే ఇచ్చింది అందులో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు హైపర్ ఆది ఇతను మొదటగా ఇక చిన్న పాత్ర లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం అదే స్టేజ్ పైన టీం లీడర్ గా వవహరిస్తున్నాడు, గురువారం, శుక్రవారం వస్తుంది అంటే చాలు ఈరోజు ఆది ఎలాంటి స్కిట్ చెయ్యబోతున్నారు? ఎలాంటి  పంచులు పెల్చబోతున్నారు అంటూ జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు, అతడి స్కిట్స్ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ టాపిక్స్ తో ఉంటాయి కాబట్టి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్ధస్త్ నుంచి సినిమాల వరకూ అతగడి ప్రయాణంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి.

Hyper Aadi Purchase 2 Crores Value Land || Latest Telugu News

ఇక మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ ని షేక్ చేస్తూ ఉన్నాడు, నిజానికి ఆది గురించి చెప్పుకోవాలి అంటే అతను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు, ఒక మారుములా గ్రామం పక్కా పల్లెటూరు ఒకానొక సమయంలో తినడానికి కూడా లేకా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయట, అయిన కూడా ఆది ఎక్కడ వెనకడు వెయ్యకుండా తన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి కష్టాన్ని తలచుకుంటూ ఇంజినీరింగ్ వరకు చదువుకొని జాబు కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ పైన ఉన్న అమితమమైన ప్రేమ వలన అతని అత్తారింటికి దారేది క్లైమక్ష్ ని పేరడీ చేసి యూట్యూబ్ లో ఒక సంచలనాన్ని సృష్టించాడు.
ఆ విడియో చూసిన జబర్ధస్త్ దర్శకులు నితిన్ – భరత్ లు ఆదిని బోలెడంత ఎంకరేజ్ చేశారు. అక్కడ స్క్రిప్టు రైటర్ గా పని చేయడంతో పాటు – స్వయంగా నటించాలని దర్శకులు కోరడంతో నటుడయ్యాడు. టీవీ తెరపై నటుడిగా వెలిగాక అట్నుంచి సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆది (Hyper aadi) ఒకవైపు బుల్లితెరపైన మరొకవైపు వెండితెరపైన చేతినిండా ఆఫర్స్ తో జేబునిండా డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. అంత కస్టపడి వచ్చారు కాబట్టే ఇప్పుడు ఇంతటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు, అయితే తాజాగా ఆది పైన ఒక వార్త నేట్టింట్లో హల్చల్ చేస్తుంది అదేమిటంటే హైపర్ ఆది 2 కోట్లు విలవ చేసే పొలం కొన్నాడని ఒక మంచి ఇల్లు కట్టాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇది మరి మ్యాటర్…

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

 

You might also like