Saakshyam
Nothing scared but the truth

కేవలం రూ.1,149 నోకియా 6.1 ప్లస్ ఫోన్ ఎక్కడో తెలుసా..?

Huge Offer on Smart Phones at Flipkart | Breaking news | Saakshyam

0

Flipkart, Smart Phones, Offers

రూ. 1149 కే నోకియా ఫోన్ రావడం ఏంటీ? ఇది నిజమేనా నమ్మలేకపోతున్నారా? అంత తక్కవ ధరకి బ్రాండెడ్ ఫోన్ రావడం ఏంటీ? దిన్ని అసలు నమ్మలేము. కాని కొన్ని సందర్భాలలో నమ్మాల్సి వస్తుంది, నమ్మాలి కూడా. ఇది చూస్తే నమ్మడం ఏంటీ స్పాట్ లోనే కొనేస్తారు. నేను చెప్తున్నది నిజమండి బాబు కావాలంటే వివరల్లోకి వెళ్లి తెలుసుకుందాం పదండి… ఇదే నోకియా 6.1 ప్లస్ ఫోన్ గత రెండు నెలల క్రితం 15,999 ఉంది కాని ఇప్పుడు అదే ఫోన్ కేవలం రూ.1149 కే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అని ఆలోచించాల్సిన అవసరం లేదులెండి ఎందుకు వస్తుంది అంటే అందరి జీవితంలో వెలుగులు నింపే దీపావళి వచ్చింది కాబట్టి నోకియా కూడా తక్కువ ధరకే వస్తుంది. అసలు సంగతేంటి అంటే దీపావళి పండుగని అందరు కూడా వెలుగులతో నింపుకోవాలని ఫ్లిప్ కార్ట్ (Flipkart) సంస్థ తన ఎలక్ట్రానిక్స్ పైన బంపర్ ఆఫర్ ని ప్రకటించింది.

దాంతో కేవలం రూ.1,149 నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ అందిస్తుంది. అది ఎలానో అంటే నోకియా 6.1 ప్లస్ ఫోన్ ఉంది అయితే దీపావళి ఆఫర్ గా ఒక వెయ్యి రూపాయిలో లేక రెండు వేలో తగ్గించవచ్చు కాని అదే వెయ్యి రూపాయిలకు ఫోన్ అందేలా ఆఫర్ ని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. దివాళీ సేల్ ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999 ధరకే లభిస్తోంది. దాంతో పాటు ఎస్‌బీఐ కార్డు ఉంటే మరో 10% డిస్కౌంట్ లభిస్తుంది.అంతే కాకుండా మీ పాత ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ.13,850 ఎక్స్‌ఛేంజ్ ఇస్తోంది. అది డిస్కౌంట్ పైన ఫోన్ పియన్ ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగుంది మీ ఫోన్ గనుక రూ.13,850 డిస్కౌంట్ వస్తే కేవలం రూ. 1149 కే నోకియా వన్ ప్లస్ ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అంటే…

ఇక నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్స్ చూస్తే..

* 5.8 అంగుళాలు, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
* 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280×1080 పిక్సెల్స్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
* 16+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
* డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్
* మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్స్.

ఇది మరి సంగతి ఇంకేండ్కు లేట్ త్వరపడండి దివాలి ఆఫర్ ని ఉపయోగించుకోండి…

Ckick here : వన్ ప్లస్ 6T యూజర్స్ ని అల్లాడిస్తున్న ఫీచర్స్…!!

You might also like