Saakshyam
Nothing scared but the truth

జూపూడి ఇంట్లో డబ్బు సంచులు..!

Huge Amount Was Distributing At Jupudi Home || Election Nwes || Saakshyam

0

Huge Amount Was Distributing At Jupudi Home || Telangana News || Saakshyam

తెలంగాణ ఎన్నికలు మరో రోజున ఉండగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు నివాసం వద్ద రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది (Huge Amount Was Distributing At Jupudi Home). బుధవారం రాత్రి 11 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అనుమానం అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Huge Amount Was Distributing At Jupudi Home || Telugu Political News || Saakshyam

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వద్ద గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని వెంబదించారు. ఇద్దరు పారిపోగా ఒకతను దొరికాడు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే చంద్రబాబు ఈ నగదు ఆంధ్ర నుంచి భారీ మొత్తంలో తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు.

Saakshyam

Saakshyam, The National Telugu News Channel from India created history in the Media world in a very short span of time compared to any other newspaper. Saakshyam is considered to be one of the bold Telugu news channels. This comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : లగడపాటి గుట్టు విప్పిన కేటీయార్

You might also like