Saakshyam
Nothing scared but the truth
Page Right

అబ్బాయి 10 వ తరగతి అమ్మాయి డిగ్రీ…కాని పీకల్లోతు లవ్….?

0

Hemanth, Villege, Suside

ప్రేమ ఈ మధ్య కాలంలో ఈ పేరు కాస్తా ఎక్కువగా వినిపిస్తుంది, వయసుతో పనిలేకుండా ప్రతి ఒక్కరు ప్రేమ మత్తులో మునిగితేలుతున్నారు, కులం గోత్రం ఏమి చూసుకోవడం లేదు కాని చివరికి ఆ కులమే వారి ప్రేమకి అడ్డుగోడలాగా నిలుస్తుంది. మొన్నటికి మొన్న మిర్యాలగూడలో ప్రణయ్, అమృత వారి ప్రేమ కూడా ఇలాగె ముగిసిపోయింది చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు ప్రణయ్. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి క్రిష్ణగిరి జిల్లాలో వెలుగు చూసింది. అదేంటో వివరాల్లోకి వెళ్తే…కృష్ణగిరి జిల్లా, సవరబెత్తం గ్రామానికి (Villege) చెందినా హనుమప్ప కుమారుడు హేమంత్ 10 వతరగతి ముగించుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇంటి ఎదురుగ ఉన్న అత్తా కూతురిని ప్రేమించడం మొదలు పెట్టారు ఆమె డిగ్రీ పూర్తీ చేసుకొని ఇంట్లోనే ఉంటుంది తను కూడా బావ పైన మనసు పారేసుకుంది ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

అయితే వారిద్దరిని అలా చూసిన తల్లిదండ్రులు బావ మరదళ్ళు కదా చిన్నప్పటి నుడ్ని కలిసి ఉన్నారుగా ఏముందిలే అనుకున్నారు కాని నిజానికి వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వారు గ్రహించలేకపోయారు. దాంతో తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు, కాని ఆ అమ్మాయికి అది ఇష్టం లేదు అలాగని ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పలేదు, చివరికి ఇద్దరు ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో తన ప్రేమని వదులుకోలేక ఇద్దరు కూడా ఒకే చెట్టుకి ఉరేసుకొని మరణించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారిద్దరి అలా చూసి విస్తుపోయారు.

నిన్న మొన్నటి వరకు ఇద్దరు కలిసి వల్ల కాళ్ళ ముందు తిరుగుతూ ఉండేవారిని ఒక్కసారిగా ఇలా చూసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీరుమున్నీరు అయిపోయారు, దినంతటికి కారణం ప్రేమ అని తెలిస్తే పెళ్లి చేసే వారిమే కదా అని బాధపడ్డారు. చూడండి ఈ ప్రేమ మత్తులో పడి ఎంతమంది తన విలువైన జీవితాన్ని మధ్యలో తుంచేసుకుంటున్నారో. అందుకే ప్రేమ గుడ్డిది అని అంటారు. ఆ గ్ద్దితోనే ఇలా ప్రాణాలను కోపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్రేమిస్తే ధైర్యంగా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోండి, ఒప్పుకోకపోతే ఒప్పుకోనేవరకు వెయిట్ చెయ్యండి అంతేగాని ఇలా ప్రాణాలు తియ్యడం ప్రాణాలు కోపోవడం లాంటివి చెయ్యకండి.

You might also like