Saakshyam
Nothing scared but the truth

Editorials

తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది?

Murali Muchatlu On Effect Of Telangana Elections || Telugu Political News || Saakshyam.com మరో కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ మీడియా సర్వేలు చెప్పినట్లు అధికార  తెరాస తన పవర్ ను…

ఆ నోట్ల కట్టలు ఎవరివి?

Murali Muchatlu On Chandrababu How Making Money Politics || Telugu Political News || Saakshyam పెద్దనోట్ల రద్దుతో దేశంలో నల్లధనం మటుమాయం అయిపోయిందని ఈనాటికి కూడా మోడీ గారు డప్పు కొడుతుంటారు (Murali Muchatlu On Chandrababu How Making…

చక్కనయ్యా.. చందమామా.. ఎక్కడున్నావూ?

Murali Muchatlu On Missing Of Lokesh In Campaign || Telugu Political  News || Saakshyam తెలంగాణాలో గత నెలరోజులుగా జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం (5 -12 -2018 ) తో తెరపడనుంది (Murali Muchatlu On Missing Of Lokesh In…

చంద్రబాబు ప్రభుత్వం పై ధ్వజమెత్తిన అజయ్ కల్లమ్

ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వెధవలైనా మంత్రులు అవుతున్నారు.... ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లమ్... ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. కల్లమ్ గారు... వెధవలు కాదు...వెధవన్నర వెధవలు, పరమ శుంఠలు, ఒక్క మాట కూడా సరిగా…

చేతులు ముడుచుకున్న మోడీ

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పై అవినీతి ఆరోపణలమీద రాష్ట్రానికి చెందిన ఎసిబి కేసు నమోదు చేసింది. బహుశా దేశచరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారేమో? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద, అవినీతిపరులమీద సిబిఐ ఏమీ చర్య…

రాహుల్ మామూలు పప్పు కాదు

రాహుల్ గాంధీని చాలామంది "పప్పు" అని పిలుస్తుంటారు. కానీ, ఒక జాతీయపార్టీ అధ్యక్షుడిని అలా సంబోధించడానికి నేను వ్యతిరేకిని. కానీ, నిన్న చంద్రబాబు రోడ్ షో లో నగరంలో ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ సిటీని తానె…

తెలుగుదేశానికి వినాశకాలం దాపురించింది

ఇప్పుడు ఎన్టీఆర్ గనుక జీవించి ఉంటే, ఆయన గుండె గాజుముక్కలా భళ్ళుమని పగిలి ముక్కలై పోయేది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి వారి ప్రచార పోస్టర్స్ చూస్తుంటే తెలుగుదేశం అభిమానుల హృదయాలు కూడా బద్ధలవుతున్నయి. రాహుల్ గాంధీ, సోనియాల పక్కనే ఎన్టీఆర్…

జుగుప్సకు పరాకాష్ట శ్రీధర్ కార్టూన్

గత నలభై ఏళ్లలో తెలుగు దినపత్రికలలో ఎందరో కార్టూనిస్టులు పని చేశారు. సునిశితమైన వ్యంగ్యం, భుజం మీద తట్టినట్లు చిరు విమర్శ, కాప్షన్ లేకపోయినా భావం నేరుగా పాఠకుల మదిలోకి ఎక్కించగల నేర్పు, చూడగానే పెదవుల మీద చిరు మందహాసం దొర్లడం అసలు సిసలు…

మనకు ఎందరు విజయ్ మాల్యాలో!!!

మనకూ ఒక విజయ్ మాల్యా లేడన్న లోటు నేటితో తీరిపోయింది. సుప్రీమ్ కోర్టు తోనే ఆర్థికనేరస్తుడు అని ముద్రవేయించుకున్న సుజనా గ్రూపు అధినేత సుజనాచౌదరి 9000 కోట్ల రూపాయల ఆర్ధిక నేరాలకు పాల్పడ్డని ఈడీ ఆరోపిస్తున్నది. ఆయన కంపెనీల మీద, ఇళ్ళమీద సోదాలు…

మేధావులారా.. మీ గొంతులు ఎందుకు మూగబోయాయి?  

గత నాలుగున్నరేళ్లలో రాజకీయంగా, నైతికంగా హీనచరిత్రలు సృష్టించడంలో రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో మకిలి అంటుకుంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు మేధావులు, ఉన్నతాధికారులు ఐవైఆర్ కృష్ణారావు,…

ఆంధ్రప్రదేశ్  లో అంతులేని దోపిడీ 

పరమ  నిజాయితీపరుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లమ్ చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలను చేసారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రతి టెండర్ లోనూ మూడో వంతు  ముడుపులుగా తీసుకుంటున్నారని, ఒక మీడియా సంస్థకు (బహుశా ఆంధ్రజ్యోతి…

తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న చంద్రబాబు

చెట్టుకు చెడిపోయే కాలం వచ్చినపుడు ఏమవుతుంది? కుక్కమూతి పిందెలు పుడతాయి. పైరు చెడిపోయేకాలం వస్తే ఏమవుతుంది? చీడ పడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే, మరణశయ్య మీదున్న శుష్కించిపోతున్న వ్యాధిగ్రస్తుడు కనిపిస్తాడు.…
1 of 8